Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: రాంచరణ్ 16 వ సినిమా సుకుమార్ తో.. నిజమేనా..!

Ram Charan: రాంచరణ్ 16 వ సినిమా సుకుమార్ తో.. నిజమేనా..!

  • November 2, 2022 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రాంచరణ్ 16 వ సినిమా సుకుమార్ తో.. నిజమేనా..!

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.ఆ చిత్రం షూటింగ్ 60 శాతం కంప్లీట్ అయ్యింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఆయనకు ఇది 50వ సినిమా కావడం విశేషం.ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై ఏడాది కావస్తున్నా ఇంకా ఈ చిత్రం టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ రిలీజ్ కాలేదు. షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయిన పిక్స్ తోనే అభిమానులు తృప్తి చెందుతున్నారు.

ఇక శంకర్ సినిమా పూర్తయ్యాక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ మూవీలో నటించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘RC16’ వర్కింగ్ టైటిల్ తో యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ స్టేజిలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో చరణ్ తర్వాతి చిత్రం ఏ దర్శకుడితో చేయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. దానికి సమాధానంగా సుకుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అప్పటివరకు చరణ్ నటన పై, అతని ఎక్స్ప్రెషన్ ల పై ట్రోలింగ్ జరిగేది. కానీ ‘రంగస్థలం’ తర్వాత ఆ ట్రోల్స్ కు ఫుల్ స్టాప్ పడింది. ‘రంగస్థలం’ చరణ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా షూటింగ్లో భాగంగా చరణ్ పై మొదట పోలీస్ స్టేషన్ వద్ద ఉండే ఫైట్ ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు.

అలాగే చరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో రిలీజ్ చేసిన టీజర్ కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ టీజర్ లుక్ ను సుకుమార్.. చరణ్ తో చేయబోయే సినిమా కోసం వాడుకున్నాడట.10 నిమిషాల పాటు నిడివి కలిగిన ఇంట్రడక్షన్ సీన్ కు కూడా చిత్రీకరించారట. రాజమౌళి కూడా సుక్కు- చరణ్ కాంబినేషన్లో వచ్చే నెక్స్ట్ సినిమా అదిరిపోద్ది అని ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్స్ లో చెప్పకనే చెప్పాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director Sukumar
  • #Ram Charan
  • #RC16
  • #Sukumar

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 hour ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

5 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

19 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

19 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

20 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

6 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

7 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version