Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Koratala Siva: దేవర రిలీజ్ తర్వాత కొరటాల ప్లాన్ ఇదేనా.. ఆ నటుడి రుణం తీర్చుకోనున్నారా?

Koratala Siva: దేవర రిలీజ్ తర్వాత కొరటాల ప్లాన్ ఇదేనా.. ఆ నటుడి రుణం తీర్చుకోనున్నారా?

  • September 17, 2024 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: దేవర రిలీజ్ తర్వాత కొరటాల ప్లాన్ ఇదేనా.. ఆ నటుడి రుణం తీర్చుకోనున్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  , కొరటాల శివ (Koratala Siva)  కాంబో మూవీ విడుదలకు మరో 9 రోజుల సమయం మాత్రమే ఉంది. ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సంచలన రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే దేవర  (Devara) సినిమా తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ (Mohanlal) హీరోగా కొరటాల శివ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారని

Koratala Siva

ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తారని సమాచారం అందుతోంది. అయితే కొరటాల శివ నుంచి ఇందుకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రణవ్ మోహన్ లాల్ కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తే ఈ హీరో క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. మోహన్ లాల్ జనతా గ్యారేజ్ (Janatha Garage)  సినిమాలో నటించిన నేపథ్యంలో ఆ నటుడి రుణాన్ని కొరటాల శివ తీర్చుకుంటారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ మీద లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు!
  • 2 వైరల్ అవుతున్న సిద్దార్థ్ అదితిరావుల పెళ్లి ఫోటోలు.!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

కొరటాల శివ రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆచార్య ఫ్లాపైనా కొరటాల శివ ఖాతాలో నాలుగు విజయాలు ఉండటంతో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. కొరటాల శివ కెరీర్ పరంగా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దేవర సినిమా రిజల్ట్ కొరటాల శివ కెరీర్ కు కీలకం కానుంది. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని కొరటాల శివ చెబుతుండగా ట్రైలర్ మాత్రం రొటీన్ గా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర మూవీ బిజినెస్ పరంగా కూడా అదరగొడుతోంది.

డైలాగ్స్ చెప్పడంలో తారక్ మాస్టర్.. సుమన్ చెప్పిన విషయాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #koratala siva
  • #Pranav mohanlal

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

24 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version