Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Director Krish: క్రిష్ కొత్త గెటప్ చూశారా.. నెత్తి పై జుట్టుతో.. ఫోటోలు వైరల్..!

Director Krish: క్రిష్ కొత్త గెటప్ చూశారా.. నెత్తి పై జుట్టుతో.. ఫోటోలు వైరల్..!

  • December 12, 2022 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Krish: క్రిష్ కొత్త గెటప్ చూశారా.. నెత్తి పై జుట్టుతో.. ఫోటోలు వైరల్..!

క్రిష్ జాగర్లమూడి ‘గమ్యం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ‘వేదం’ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ‘కంచె’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి మంచి సినిమాలు తీశాడు. వాటి బాక్సాఫీస్ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా అవి మంచి సినిమాలు అని అంతా అంటుంటారు. అయితే క్రిష్ అనవసరంగా తీసిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘కొండపొలం’ వంటి సినిమాల గురించి చెప్పుకోవచ్చు.

అయితే వాటి ఫలితాలను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు. పవన్- క్రిష్ కాంబినేషన్లో ‘హరి హర వీర మల్లు’ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉండగా.. కృష్ణ ఎప్పుడూ కూడా చాలా సాదా సీదాగా కనిపిస్తూ ఉంటాడు. పెద్ద హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా కనిపించడానికే అతను ఇష్టపడతాడు. అతనికి జుట్టు కూడా ఉండదు.కొంచెం బొద్దుగా, పొడుగ్గా కనిపిస్తాడు.

అయితే అతని లేటెస్ట్ లుక్ చూస్తే ఎవ్వరైనా షాక్ తినడం ఖాయం. లేటెస్ట్ ఫొటోల్లో కృష్ కొంచెం స్లిమ్ అయినట్టు కనిపించాడు. అందులో పెద్ద వింత లేకపోవచ్చు. కానీ అతని నెత్తి పై జుట్టు ఉంది. ఎప్పుడూ కూడా గుండులోనే కనిపించేవాడు క్రిష్. అలాంటిది ‘హెయిర్ తో ఎలా?’ అనే డౌట్ మీకు రావచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా పూజా కార్యక్రమాలకు క్రిష్ హాజరయ్యాడు.

ఈ వేడుకలో క్రిష్ ను చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు అనే చెప్పాలి. క్రిష్ తన హెయిర్ కు ట్రీట్మెంట్ తీసుకున్నాడు అని స్పష్టమవుతుంది. సినిమా వాళ్ళు నేచురల్ హెయిర్ కోసం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. క్రిష్ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తాడు కాబట్టి.. ఈ పద్దతిని అనుసరించినట్టు స్పష్టమవుతుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish
  • #Director Krish Jagarlamudi
  • #Krish
  • #krish jagarlamudi

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

3 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

24 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 hour ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version