Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Krish, Balakrishna: బాలయ్య టాక్ షోకి డైరెక్టర్ దొరికేశాడా..?

Krish, Balakrishna: బాలయ్య టాక్ షోకి డైరెక్టర్ దొరికేశాడా..?

  • October 6, 2021 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krish, Balakrishna: బాలయ్య టాక్ షోకి డైరెక్టర్ దొరికేశాడా..?

ఇప్పటివరకు వెండితెరపై సందడి చేసిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బుల్లితెరపై కనిపించబోతున్నారు. ‘ఆహా’ యాప్ లో ఓ టాక్ షో కోసం బాలకృష్ణ రంగంలోకి దిగబోతున్నారు. మెగాఫ్యామిలీకి చెందిన ‘ఆహా’లో ఇప్పుడు బాలయ్య కూడా భాగం కావడం విశేషం. ఇప్పటివరకు బాలయ్య ఇంటర్వ్యూలు చూసిన అభిమానులు.. ఇప్పుడు బాలయ్య సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టాక్ షోకి క్రిష్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.

నిజానికి గతంలో వీరిద్దరూ కలిసి ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ఎన్టీఆర్ బయోపిక్ వంటి సినిమాలకు పని చేశారు. ఇందులో శాతకర్ణి సినిమా సూపర్ హిట్ అయితే.. ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి టాక్ షో కోసం పని చేయబోతున్నారు. ఇప్పటివరకు బాలయ్య ఎలాంటి షోలకు హోస్ట్ గా వ్యవహరించలేదు. కానీ ‘ఆహ’ కోసం ఒప్పుకున్నారు. గతంలో ‘ఆహా’లో వచ్చిన ఓ టాక్ షోకి నందిని దర్శకత్వం వహించారు.

Director Krish, NBK'S Hospital, BasavaTarakam Cancer Hospital,

ఈసారి బాలయ్య కోసం క్రిష్ ను రంగంలోకి దింపుతున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ఫ్యూచర్ లో మారుతి, వంశీ పైడిపల్లి వంటి దర్శకులు ‘ఆహా’ కోసం కొన్ని ప్రాజెక్ట్ లను టేకప్ చేయనున్నారు. ప్రస్తుతమైతే బాలయ్య టాక్ షో అనే విషయం ఇంట్రెస్టింగా మారింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Director Krish Jagarlamudi
  • #Nandamuri Balakrishna
  • #OTT platform

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

44 mins ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

17 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

23 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago

latest news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

36 mins ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

2 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

3 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

4 hours ago
Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version