Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Krishna Reddy: రాజేంద్రప్రసాద్ తో మనస్పర్ధలు ఓపెన్ అయిన డైరెక్టర్!

Krishna Reddy: రాజేంద్రప్రసాద్ తో మనస్పర్ధలు ఓపెన్ అయిన డైరెక్టర్!

  • February 5, 2024 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Reddy: రాజేంద్రప్రసాద్ తో మనస్పర్ధలు ఓపెన్ అయిన డైరెక్టర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఈయన ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో కలిసి అద్భుతమైన సినిమాలను చేశారు. ఇక ఎస్ వి కృష్ణారెడ్డి రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో మాయలోడు రాజేంద్రుడు గజేంద్రుడు వంటి సినిమాలను చేశారు. ఈ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. అయితే మాయలోడు సినిమా సమయంలో రాజేంద్రప్రసాద్ కృష్ణారెడ్డి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి అంటూ వార్తలు కూడా వచ్చాయి.

ఇలా వీరి మధ్య గొడవ జరిగిందా అనే వార్తలు వచ్చినప్పటికీ ఈ గొడవ గురించి రాజేంద్రప్రసాద్ గానీ లేదా ఎస్వి కృష్ణారెడ్డి గారి స్పందించలేదు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణారెడ్డి ఈ గొడవ గురించి అసలు విషయం బయట పెట్టారు. రాజేంద్రప్రసాద్ తో మాయలోడు సినిమా చేస్తున్న సమయంలో సౌందర్య స్టార్ హీరోయిన్ ఆమె కాల్ షీట్స్ దొరకడం చాలా కష్టం అలాంటిది తన కాల్ షీట్స్ సంపాదించాను.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది చినుకు చినుకు అందెలతో అనే పాట మాత్రమే పెండింగ్ ఉంది. ఇక సౌందర్య కాల్ షీట్ దొరకగానే రాజేంద్రప్రసాద్ కు ఫోన్ చేసి సౌందర్య డేట్స్ దొరికాయి మీరు కూడా వచ్చేస్తే పాట షూటింగ్ పూర్తి చేద్దామని చెప్పాను. దాంతో ఆయన ఆమె డేట్స్ కు నా డేట్స్ అడ్జస్ట్ చేయాల అంటూ కాస్త ఇగో ఫీల్ అయ్యారు.

అప్పటినుంచి రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వరు షూటింగ్ కి రమ్మంటే రారు. ఒకవైపు సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసాము ఇంకా షూటింగ్ పూర్తి కావాలి డబ్బింగ్ పనులు కూడా చెప్పాలి. ఆయన మాత్రం రాకుండా ఉన్నారు. ఇలా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగిందని తెలిపారు. ఇక రాజేంద్రప్రసాద్ ఏ విషయం చెప్పకపోవడంతో వెంటనే నేను ఈ పాట బాబు మోహన్ తో చేయాలని నిర్ణయించుకొని అనౌన్స్ చేసాను.

ఈ విషయం తెలిసి రాజేంద్రప్రసాద్ మేనేజర్ తో రాయబారం పంపారు అయినప్పటికీ నేను వినలేదు. ఇక అన్నపూర్ణ స్టూడియోలో ఈ పాట షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వచ్చి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ పాట నాతోనే చేయండి అంటూ బ్రతిమాలారు. కానీ నేను బాబు మోహన్ కి ఇచ్చిన మాట ప్రకారం తనతోనే ఈ పాట పూర్తి చేశానని అయితే బాబు మోహన్ సౌందర్య కలిసి డాన్స్ చేయడం ఏంటి అని చాలామంది ఈ పాట కోసమే థియేటర్లకు వచ్చిన సినిమాని సక్సెస్ చేశారు అంటూ కృష్ణారెడ్డి (Krishna Reddy) చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krishna Reddy
  • #Rajendra Prasad

Also Read

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

trending news

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

1 hour ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

13 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

14 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

21 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

21 hours ago

latest news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

2 hours ago
Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

7 hours ago
RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

7 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

7 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version