Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: ‘విక్రమ్‌’ కోసమా.. కొత్త సినిమా కోసమా?

Mahesh Babu: ‘విక్రమ్‌’ కోసమా.. కొత్త సినిమా కోసమా?

  • May 24, 2022 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ‘విక్రమ్‌’ కోసమా.. కొత్త సినిమా కోసమా?

వెరైటీ కాంబినేషన్‌లను సెట్‌ చేసుకోవడానికి మహేష్‌ బాబు బాగా ఇష్టపడుతుంటారు. అందుకనే మాస్‌ సినిమాలతోపాటు వెరైటీ సినిమాలు కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో కోలీవుడ్‌ దర్శకులతో కూడా సినిమా చేయడానికి ముందుకొస్తుంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని సమాచారం. దీనికి కారణం కోలీవుడ్‌ యువ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కలవడమే. కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్‌ వచ్చిన లోకేశ్‌.. మహేష్‌ను కలిశారు అని చెబుతున్నారు. మహేశ్‌ – లోకేశ్‌ మీటింగ్‌పై ఇప్పటివరకు ఎక్కడా అధికారిక సమాచారం లేదు.

అయితే వీరి భేటీ మాత్రం కచ్చితంగా జరిగింది అని చెబుతున్నారు. లోకేశ్‌ గత సినిమాలు, ఇప్పుడు విడుదల కాబోతున్న ‘విక్రమ్‌’ ఫుటేజ్‌ చూసి.. అతనితో సినిమా చేయాలని మహేష్‌బాబు అనుకోవడమే ఈ భేటకి కారణమంటున్నారు. ఇద్దరి మధ్య సినిమా గురించి చర్చ అయితే సాగింది కానీ, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెబుతున్నారు. లోకేశ్‌ సినిమా అంటే ఫుల్‌ రగ్‌డ్‌ ఉంటూనే క్లాస్‌ లుక్‌ ఉంటుంది. ‘మాస్టర్‌’లో అలాంటి టచ్‌ చూశాం.

ఇప్పుడు మహేష్‌తో కూడా అలాంటి సినిమా ఒకటి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఫ్యాన్స్‌. మరి వాళ్లు అనుకున్నది అవుతుందా? మహేష్‌ సినిమా చేస్తాడా అనేది చూడాలి. ఎందుకంటే మహేష్‌ ప్రస్తుతం కుటుంబంతో వెకేషన్‌లో ఉన్నాడు. వచ్చాక త్రివిక్రమ్‌ సినిమా మొదలుపెడతారు. అదెప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు అనుకోండి. త్రివిక్రమ్‌ సినిమా అయిన వెంటనే రాజమౌళి సినిమా ఉంటుంది అని చెబుతున్నారు.

ఆ సినిమా మొదలైతే మహేష్‌ మనకు కనీసం రెండు, మూడేళ్లు అందుబాటులో ఉండడు. కాబట్టి చేస్తే గీస్తే రాజమౌళి సినిమాకు ముందే లోకేశ్‌తో సినిమా చేయాలి. అయితే ఇప్పుడు లోకేశ్‌ విజయ్‌ 67వ సినిమా పనిలో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ వేగంగా సాగుతోంది. అదయ్యాక కానీ మహేష్‌ సినిమా ఉండదు. అన్నట్లు రామ్‌చరణ్‌తో కూడా ఓ సినిమా ఉంది అని ఆ మధ్య అన్నారు. ఇక లోకేశ్‌ – కమల్‌ హాసన్‌ల విక్రమ్‌ జూన్‌ 3న విడుదల కాబోతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Lokesh Kangaraj
  • #mahesh
  • #Mahesh Babu
  • #Vikram

Also Read

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

17 seconds ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

49 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

24 hours ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

3 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version