Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నాగచైతన్య సినిమాకి పరశురామ్ పారితోషికం ఎంతో తెలుసా..!

నాగచైతన్య సినిమాకి పరశురామ్ పారితోషికం ఎంతో తెలుసా..!

  • November 23, 2019 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగచైతన్య సినిమాకి పరశురామ్ పారితోషికం ఎంతో తెలుసా..!

పాపం పరశురామ్ కు భారీ సక్సెస్ దొరడానికే చాలా టైం పట్టింది. ‘గీత గోవిందం’ చిత్రంతో భారీ హిట్ కొట్టాడు పరశురామ్(బుజ్జి). ఈ చిత్రం 125 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం తర్వాత పరశురామ్ బిజీ అయిపోతాడు.. పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తాడు అని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మొన్నటి వరకూ ‘గీత ఆర్ట్స్’ కాంపౌండ్ లో ఉండి హీరోకు ఎదురుచూసిన పరశురామ్ తర్వాత ఆ కాంపౌండ్ నుండీ బయటకి వచ్చి సొంత ప్రయత్నాలు చేసుకున్నాడు. మహేష్ బాబు తో సినిమా చేయాలనీ బాగా ప్రయత్నించాడు. కానీ ప్రస్తుతం మహేష్ బిజీ గా ఉండడంతో కుదర్లేదు.

director Parasuram interview

చివరికి అఖిల్ కూడా బిజీగా ఉండడంతో నో చెప్పాడని తెలుస్తుంది. ఈ క్రమంలో నాగచైతన్య ఛాన్స్ ఇచ్చాడు. ’14 రీల్స్ ప్లస్’ నిర్మాణ సంస్థ ఈ చితీరాన్ని నిర్మించబోతుందట. ఈ ప్రాజెక్ట్ కోసం పారితోషికం కూడా భారీగా అందుకోబోతున్నాడని తెలుస్తుంది. ‘గీత గోవిందం’ సినిమా వరకూ కోటి లోపే రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చిన పరశురామ్ ఇప్పుడు ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ’14 రీల్స్’ వారు పరశురామ్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన ఫుల్ డీటెయిల్స్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reals plus
  • #Actor Naga Chaitanya
  • #Geetha Govindam
  • #Prusuram

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

11 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

11 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

12 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version