Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వైరల్‌ అవుతున్న ‘అరణ్య’ డైరక్టర్‌ వ్యాఖ్యలు

వైరల్‌ అవుతున్న ‘అరణ్య’ డైరక్టర్‌ వ్యాఖ్యలు

  • March 23, 2021 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్‌ అవుతున్న ‘అరణ్య’ డైరక్టర్‌ వ్యాఖ్యలు

పర్యావరణ పరిరక్షణ గురించి ఇప్పటివరకు టాలీవుడ్‌లో చాలా సినిమాలొచ్చాయి. అయితే అడవిలో ఎక్కువ శాతం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలు, జంతువుల నేపథ్యంలో రూపొందిన సినిమాలు చాలా తక్కువ. అలాంటి సినిమాలు తీసే దర్శకుడు ప్రభు సాల్మన్‌. ‘మైనా’, ‘గజరాజు’ లాంటి చిత్రాలు తెరకెక్కించిన ఆయన తాజాగా ‘అరణ్య’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభు సాల్మన్‌ సినిమా విశేషాలతోపాటు, దేశంలో రక్షణ పరిస్థితి గురించి కామెంట్స్‌ చేశాడు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి.

‘అరణ్య’లో మనుషులు, ఏనుగుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపిస్తున్నారనే విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో చూపించారు. ఈ అనుబంధంతోపాటు పర్యావరణ పరిరక్షణలో ఏనుగుల పాత్రను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తారట. అయితే ఈ సినిమా ఫారెస్ట్‌మ్యాన్‌ జాదేవ్‌ జీవిత కథ అని వార్తలొచ్చాయి. ఈ విషయమై ప్రభు సాల్మన్‌ స్పందించారు. ఈ సినిమా జాదేవ్‌ జీవిత కథ కాదు… అయితే ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని కథానాయకుడి పాత్ర డిజైన్‌ చేసుకున్నారట.

ఈ సినిమా చిత్రీకరణ అనుభవాల గురించి కూడా ప్రభు సాల్మన్‌ చెప్పుకొచ్చారు. సినిమా చిత్రీకరణ థాయ్‌లాండ్‌లో ప్రారంభించినప్పుడు చిత్ర బృందానికి వింత అనుభవం ఎదురైందట. కెమెరా సెటప్‌ కోసం అక్కడ అడవిలో కొన్ని కొమ్మల్ని నరికేశారట. దీంతో అటవీ అధికారులు వచ్చి టీంలోని కొందరి పాస్‌పోర్టులు తీసుకున్నారట. అడవుల్లోని సీసీ టీవీ పుటేజీ చూసి వాళ్లు అక్కడకు వచ్చారట. ‘‘థాయ్‌లాండ్‌లో మొక్కల్ని అంత ప్రేమిస్తారు. అదే మన దగ్గర అసలు మనుషులకే ప్రాధాన్యత ఇవ్వరు. రోడ్డుపై మనుషుల్ని నరికితేనే పట్టించుకోవట్లేదు.. మొక్కల్ని నరికితే పట్టించుకుంటారా?’’ అంటూ కామెంట్‌ చేశారు ప్రభు సాల్మన్‌. ఇప్పుడు ఈ మాటలే వైరల్‌ అవుతున్నాయి.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rana Daggubati
  • #Aranya
  • #Hero Rana Daggubati
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version