Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ట్రోలింగ్ దెబ్బకి అకౌంట్ తీసేసిన దర్శకుడు!

ట్రోలింగ్ దెబ్బకి అకౌంట్ తీసేసిన దర్శకుడు!

  • November 18, 2022 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రోలింగ్ దెబ్బకి అకౌంట్ తీసేసిన దర్శకుడు!

ఇటీవల కోలీవుడ్ లో విడుదలైన ‘లవ్ టుడే’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వెరైటీ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు హీరోగా కూడా నటించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గానే తెలుగు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రదీప్..

ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రదీప్ దర్శకుడు కాకముందు తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ లో కొన్ని పోస్ట్ లు పెట్టారు. ఇప్పుడు వాటిని తవ్వి తీసి.. స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్ లలో ప్రదీప్ ముఖ్యంగా సచిన్, ధోనీ లాంటి లెజండరీ క్రికెటర్స్ ను తిట్టారు. సచిన్ ఇండియన్ క్రికెట్ లోనే అత్యంత స్వార్ధపరుడైన ఆటగాడని.. ధోనీ బంతులను విపరీతంగా వేస్ట్ చేస్తాడని..

జిడ్డు బ్యాటింగ్ తో సతాయిస్తాడని ఇలా చాలా కామెంట్స్ చేశారు. దీంతో నెటిజన్లు ప్రదీప్ పై మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై ప్రదీప్ స్పందించారు. తన పాత పోస్ట్ లు కొన్నింటిని మార్ఫ్ చేసి ట్రోల్ చేస్తున్నారని.. అందుకే తన ఫేస్ బుక్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేస్తున్నట్లు చెప్పారు. వైరల్ అవుతున్న కొన్ని పోస్ట్ లు నిజమైనవని..

అయితే తనకు సరైన మెచ్యూరిటీ లేనప్పుడు ఆ పోస్ట్ లు పెట్టానని.. ఎవరైనా సరే వయసుతో పాటు తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతారని.. తాను కూడా అందుకు మినహాయింపు కాదని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ దర్శకుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఓ మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేస్తాడని అంటున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Love Today
  • #Pradeep Ranganathan
  • #Producer Dil Raju

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

30 mins ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

3 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

4 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version