Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Prashanth Varma: యంగ్ డైరెక్టర్ ని అవమానించిన హీరో!

Prashanth Varma: యంగ్ డైరెక్టర్ ని అవమానించిన హీరో!

  • July 20, 2021 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Varma: యంగ్ డైరెక్టర్ ని అవమానించిన హీరో!

టాలీవుడ్ లో విభిన్న సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు ప్రశాంత్ వర్మ. తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సీనియర్ హీరో తనను ఎలా అవమానించారనే విషయాలను చెప్పుకొచ్చారు ఈ యంగ్ డైరెక్టర్. అసలు విషయంలోకి వస్తే.. ప్రశాంత్ వర్మ చదువులో, స్పోర్ట్స్ లో ఎప్పుడూ ముందుండేవారు. కానీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో దర్శకుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు. ఈ క్రమంలో తను ఎదుర్కొన్న ఒకట్రెండు చేదు అనుభవాల గురించి వివరించారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం కోసం ఓ దర్శకుడి దగ్గరకు వెళితే.. చాలా సేపు వెయిట్ చేయించుకొని ఆ తరువాత తనతో మంచినీళ్లు తెప్పించుకోవడం వంటి పనులు చేయించుకున్నారని ప్రశాంత్ వర్మ చెప్పారు. ఇంతచదువు చదువుకొని ఇలాంటి పనులు చేయాల్సి వస్తుందే అని చాలా బాధ కలిగేదని వివరించారు. అయితే ఇంతకంటే ఓ పెద్ద హీరో అవమానించిన తీరుని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చారు. ఓ పెద్ద హీరోకి కథ చెబుదామని ఇంటికి వెళ్తే.. బయట వెయిట్ చేయమని చెప్పారట.

ఈలోగా వర్షం మొదలైందట. తలెత్తి పైకి చూస్తే ఆ హీరో కిటికీలో నుండి తననే చూస్తూ ఉన్నాడట. కనీసం లోపాలకి పిలవకుండా గేటు బయట వర్షంలో నిలబెట్టిన ఆ హీరోపై ఎంతో కోపం వచ్చిందని.. ఆ తరువాత నియంత్రించుకొని అతడికి వెళ్లి కథ చెప్పి.. సినిమా కూడా చేశాయని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మూడు సినిమాలే చేశారు. అందులో ‘అ!’ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా, ‘కల్కి’ సినిమాలో రాజశేఖర్ నటించారు. ‘జాంబీరెడ్డి’లో యంగ్ హీరో తేజ సజ్జా చేశారు. మరి వీటిల్లో ప్రశాంత్ వర్మను అవమానించిన ఆ సీనియర్ హీరో ఎవరో ఈపాటికే మీకు అర్ధమై ఉంటుంది!

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AWE
  • #Director Prashanth
  • #Director Prashanth Varma
  • #Kalki
  • #Prashanth Varma

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

20 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

1 day ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version