జనవరి 5న పూరి జగన్నాథ్ భార్య లావణ్య పుట్టినరోజు. దీంతో ఆమె కూతురు పవిత్ర.. ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘మై గ్రేటెస్ట్ బ్లెస్సింగ్.. అమ్మ.. హ్యాపీ బర్త్ డే అమ్మ’ అంటూ తన తల్లితో దిగిన బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసింది. ఈ పోస్ట్ కొన్ని క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఈ పోస్ట్ పై సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ అయిన రఘు కుంచె స్పందిస్తూ.. ‘అమ్మకు హ్యాపీ బర్త్ డే రా’ అంటూ కామెంట్ పెట్టాడు.
ఇక బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన రోహిణి కూడా ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ కామెంట్ పెట్టింది. అలాగే నటుడు మహేష్ ఆచంట కూడా లావణ్య గారికి బర్త్ డే విషెస్ చెప్పాడు. లావణ్య గారి బర్త్ డే సందర్భంగా కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను ఓ లుక్కేయండి :
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?