Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మెగా ఫ్యాన్స్ కి ఆ అదృష్టం లేనట్టేనా..!

మెగా ఫ్యాన్స్ కి ఆ అదృష్టం లేనట్టేనా..!

  • April 24, 2020 / 08:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా ఫ్యాన్స్ కి ఆ అదృష్టం లేనట్టేనా..!

మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద కాంబినేషన్ చిరంజీవి మరియు చరణ్ ల మల్టీస్టారర్. ఆచార్య సినిమాతో అది సాకారం కానుందని తెలియడంతో ఫ్యాన్స్ అందరూ చాలా ఆనందపడుతున్నారు. ఆచార్య సినిమాలో చరణ్ నటిస్తున్నాడు, అనేది కేవలం పుకారు మాత్రమే అని అనుకుంటున్న తరుణంలో చిరంజీవితో పాటు, దర్శకుడు కొరటాల శివ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది సాధ్యం కావాలంటే ఆర్ ఆర్ ఆర్ డేట్స్ అడ్జస్ట్ కావడంతో పాటు, రాజమౌళి అనుమతి ఇవ్వాలని చెప్పడం జరిగింది.

రాజమౌళి కూడా దీనిపై సానుకూలంగా ఉండంతో ఇక చిరు- చరణ్ ల మల్టీస్టారర్ లాంఛనమే అనుకున్నారందరూ.. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ సెట్ అయ్యే సూచనలు లేవని వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్నట్లు అంతా సవ్యంగా జరిగితే ఆర్ ఆర్ ఆర్ డేట్స్ సవరించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ లాక్ డౌన్ కారణంగా ఓ నెల రోజులు షూటింగ్స్ కి బ్రేక్ పడింది. దానికి తోడు మే నుండైనా షూటింగ్స్ పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.

Director Rajamouli shocks Ram Charan1

దీనితో రాజమౌళి ఆచార్య కొరకు చరణ్ డేట్స్ ఇవ్వడం కుదరని పని అని చెప్పినట్లు తెలుస్తుంది. దీనితో దర్శకుడు కొరటాల శివ కూడా వేరే హీరోని వెతికే పనిలో ఉన్నట్లు సమాచారం. ఆయన టు టైర్ హీరోలలో ఫార్మ్ అండ్ ఫేమ్ కలిగిన నాని లేదా విజయ్ దేవరకొండను తీసుకోవాలి అని కూడా చూస్తున్నాడట. దీనితో మెగా ఫ్యాన్స్ ఆశ నెరవేరడం కష్టమే అన్న మాట వినిపిస్తుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

11 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

12 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

14 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

11 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

12 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

17 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version