Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: ఆ హీరోయిన్ కోసం గోడలు దూకి మరీ తన్నులు కూడా తిన్నాడా!

Rajamouli: ఆ హీరోయిన్ కోసం గోడలు దూకి మరీ తన్నులు కూడా తిన్నాడా!

  • July 4, 2023 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ఆ హీరోయిన్ కోసం గోడలు దూకి మరీ తన్నులు కూడా తిన్నాడా!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేసి, నేడు టాలీవుడ్ అంటే హాలీవుడ్ సైతం వణికిపోయేలా చేసిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతోనే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని శాసించిన ఆయన, ఇప్పుడు RRR చిత్రం తో పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని శాసించి, ఆస్కార్ అవార్డుని కూడా తెచ్చిపెట్టాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మొట్టమొదటి ఆస్కార్ అవార్డు మన తెలుగు సినిమాకి దక్కింది అంటే, అది మనం ఎంత గర్వించదగ్గ విషయం అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇది ఇలా ఉండగా రాజమౌళి రమ గారిని పెళ్లి చేసుకోక ముందు ఒక స్టార్ హీరోయిన్ ని ఎంతగానో ప్రేమించాడట. ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడ దూరి ఆమె తో కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పరితపించేవాడట. ఒకసారి షూటింగ్ కి వెళ్లి కలవాలని చూస్తే ఆరోజు ఆమెకి షూటింగ్ లేదు, దీనితో రాజమౌళి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి కలవాలి అనుకున్నాడట.

సెక్యూరిటీ లోపలకు అనుమతించకపోవడం తో అక్కడే కాసేపు ఎదురు చూసి, ఆ తర్వాత ఆమె ఇంటి గోడని దూకి లోపలకు వెళ్లే ప్రయత్నం చేసాడట. ఇది గమనించిన సెక్యూరిటీ రాజమౌళి ని చితకబాదాడు అట. అతను ప్రముఖ రచయితా విజయేంద్ర ప్రసాద్ కొడుకు అని, కీరవాణి ఇతనికి సోదరుడు అవుతాడనే విషయం ఆ సెక్యూరిటీ గార్డ్ కి తెలియదు. అందుకే కొట్టాడు.

ఇంతకీ రాజమౌళి (Rajamouli) అంతలా ప్రేమించిన హీరోయిన్ ఎవరో కాదు, అది రమ్య కృష్ణ. ఆమె అంటే చిన్నప్పటి నుండి రాజమౌళి కి ఒక క్రష్ అట. ఒక హీరోయిన్ ని కోట్లాది మంది అభిమానులు ప్రేమిస్తుంటారు, వారిలో ఒకరే రాజమౌళి, అంతే కానీ దీనికి వేరే అర్థాలు లేవు. అంతలా అభిమానించిన ఆ హీరోయిన్ తో రాజమౌళి సింహాద్రి మరియు బాహుబలి సిరీస్ చేసాడు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #Ramya krishnan
  • #SS Rajamouli

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

38 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

55 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version