Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sandeep Raj: ‘కలర్‌ ఫొటో’ డైరక్టర్‌ తొలి నాటి కష్టాలివే…

Sandeep Raj: ‘కలర్‌ ఫొటో’ డైరక్టర్‌ తొలి నాటి కష్టాలివే…

  • August 4, 2022 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Raj: ‘కలర్‌ ఫొటో’ డైరక్టర్‌ తొలి నాటి కష్టాలివే…

సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ డైరక్టర్‌, స్టార్‌ హీరో, యంగ్‌ హీరో, యువ దర్శకుడు.. ఇలా ఎవరికైనా తొలి రోజులు కాస్త చేదుగానే ఉంటాయి. కెరీర్‌లో ఓ స్థాయికి వచ్చాక వాటిని తలచుకోని వారు ఉండరు. ఎందుకంటే వారి స్ట్రగుల్సే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. వాళ్లకు అనేకాదు ఎవరికైనా అంతే. అయితే వాళ్లు బెస్ట్‌ పొజిషన్‌కి వెళ్లినప్పుడు వాటి గురించి అందరికీ ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు అలా బెస్ట్‌ అనిపించుకుని.. తన గతం గురించి మన ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు సందీప్‌ రాజ్‌.

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం (తెలుగు)గా 2020కిగాను నిలిచిన ‘కలర్‌ ఫొటో’ దర్శకుడు సందీప్‌రాజ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కెరీర్‌ ప్రారంభించిన తొలి రోజుల్లో ఏమైందో చెప్పారు. దీంతో ఆ విషయాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌లో చర్చగా సాగుతున్నాయి. సందీప్‌ రాజ్‌ షార్ట్‌ఫిల్మ్‌ ‘ది అతిథి’ హిట్టయ్యాక మెల్లమెల్లగా అవకాశాలు రావటం మొదలయ్యాయట. ఈ క్రమంలో సందీప్‌ రాజ్‌కి ఒక అసిస్టెంట్‌ రైటర్‌ ఒక స్క్రిప్టు ఇచ్చి డెవలప్‌ చేయమన్నారట.

సరిగ్గా ఆ సమయంలోనే సందీప్ రాజ్‌ కాస్త ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉన్నారట. దీంతోపాటు ఎంత రెమ్యూనరేషన్‌ అడగాలో కూడా ఆయన తెలియదట. ఆ సమయంలో ఆయనకు రూ. అయిదువేలు అవసరమై అంతే అడిగారట. దానికి ఆ అసిస్టెంట్‌ రైటర్‌ ఓ నవ్వు నవ్వి రూ. అయిదు వేలేంటి? నీకెంత కావాలంటే అంత తీసుకో అన్నారట. స్క్రిప్టు పని పూర్తయ్యాక సందీప్‌ రాజ్‌ నెంబరును అతను బ్లాక్‌ చేశాడట. అయితే అంత తక్కువ డబ్బులు అడగడమే బ్లాక్‌ చేయడానికి కారణమని తరువాత తెలిసిందట.

దాంతో ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనే విషయం అప్పుడు అర్థమయ్యింది అని చెప్పారు సందీప్‌ రాజ్‌. ఆ తర్వాత ‘కలర్‌ఫోటో’ కథను చర్చించేటప్పుడు జీవితం గురించ, కెరీర్‌ గురించి ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను అని అన్నారు సందీప్‌ రాజ్‌. కరోనా పరిస్థితుల కారణంగా ఓటీటీలో వచ్చిన ‘కలర్‌ ఫోటో’ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు అవార్డు కూడా వచ్చింది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Colour Photo
  • #Director Sandeep raj
  • #Sandeep
  • #Sandeep Raj

Also Read

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

related news

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

‘వైవా హర్ష’ టు ‘కిరణ్ అబ్బవరం’ ఇన్ఫ్లుయెన్సర్ టు ఆర్టిస్టులుగా మారిన 15 మంది లిస్ట్!

‘వైవా హర్ష’ టు ‘కిరణ్ అబ్బవరం’ ఇన్ఫ్లుయెన్సర్ టు ఆర్టిస్టులుగా మారిన 15 మంది లిస్ట్!

trending news

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

22 mins ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 hour ago
Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

5 hours ago
Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

17 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

21 hours ago

latest news

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

5 mins ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’… తక్కువ రేటు వర్కవుట్‌ కాలేదు.. ఇప్పుడు ఫ్రీ టికెట్‌ ఆఫర్‌

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’… తక్కువ రేటు వర్కవుట్‌ కాలేదు.. ఇప్పుడు ఫ్రీ టికెట్‌ ఆఫర్‌

16 mins ago
Manchu Lakshmi: ‘మంచు వివావాదాలు’పై మరోసారి రియాక్ట్‌ అయిన మంచు లక్ష్మీ.. ఏమందంటే?

Manchu Lakshmi: ‘మంచు వివావాదాలు’పై మరోసారి రియాక్ట్‌ అయిన మంచు లక్ష్మీ.. ఏమందంటే?

26 mins ago
Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

23 hours ago
NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version