Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా నెక్స్ట్‌సినిమాలు.. ఇదిగో క్లారిటీ ఇదే!

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా నెక్స్ట్‌సినిమాలు.. ఇదిగో క్లారిటీ ఇదే!

  • August 29, 2024 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగా నెక్స్ట్‌సినిమాలు.. ఇదిగో క్లారిటీ ఇదే!

బ్లాక్‌బస్టర్‌ సినిమా ఇచ్చిన హీరోకు తర్వాతి సినిమా కోసం ఎంత ఒత్తిడి ఉంటుంది, అలాగే ఆ సినిమా చేసిన దర్శకుడికి ఎలాంటి ఒత్తిడి ఉంటుంది అని చూస్తే.. దర్శకుడి మీదే ఎక్కువ ప్రెజర్‌ అని చెప్పాలి. ఎందుకంటే హిట్‌ తర్వాత ఆయన చేయబోయే హీరో మీద ఉన్న అంచనాలు కూడా యాడ్‌ అవుతాయి కాబట్టి. ఇప్పుడు అలాంటి స్వీట్‌ ప్రెజర్‌ ఫేస్‌ చేస్తున్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ‘యానిమల్‌’ (Animal) లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ..

Sandeep Reddy Vanga

తన తర్వాతి సినిమాగా ‘స్పిరిట్‌’ (Spirit) చేస్తానని ఇప్పటికే చెప్పేశారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ ఇప్పుడు జరుగుతోంది. అయితే ‘యానిమల్‌’కి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుంది అని ఇప్పటికే సందీప్‌ అనౌన్స్‌ చేయడం.. ‘స్పిరిట్‌’ పనుల విషయంలో అప్‌డేట్‌ లేకపోవడంతో ‘ఏది ముందు?’ అనే చర్చ మొదలైంది. తాజాగా ఈ విషయంలో సందీప్‌ రెడ్డి వంగానే (Sandeep Reddy Vanga) క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో మాస్‌ డైరెక్టర్‌గా మారిపోయారు సందీప్ రెడ్డి వంగా. అదే కథను ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేసి అక్కడా సంచలన విజయం అందుకున్నారు. ‘యానిమల్‌’ సినిమా విజయం తర్వాత సందీప్‌ నెక్స్ట్‌ మూవీస్‌ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వచ్చే నాలుగేళ్లను రెండు సినిమాల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించి క్లారిటీ ఇచ్చారు సందీప్‌.

ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నామని సందీప్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలుపెడతామని, రిలీజ్ కావడానికి రెండేళ్లు పడుతుందని సందీప్ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రణబీర్ కపూర్‌ ‘యానిమల్ పార్క్‌’ చేస్తానని చెప్పారు. దాని కోసం మరో రెండేళ్లు అని తెలిపారు. ఆ లెక్కన సందీప్‌ రెడ్డి వంగా ఐదేళ్ల పాటు కొత్త సినిమా ఎత్తుకునే అవకాశం లేదు అని చెప్పాలి.

‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

23 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

20 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

22 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version