Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సతీష్ వేగేశ్న దర్శకత్వంలో సినిమా రూపొందిస్తున్న అగ్ర ఆడియో సంస్థ

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో సినిమా రూపొందిస్తున్న అగ్ర ఆడియో సంస్థ

  • February 1, 2019 / 06:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో సినిమా రూపొందిస్తున్న అగ్ర ఆడియో సంస్థ

“శతమానమ్ భవతి” చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకున్న సతీష్ వేగేశ్న తదుపరి చిత్రమైన “శ్రీనివాస కళ్యాణం”తో మాత్రం డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పాపం హీరో నితిన్, హీరోయిన్ రాశీఖన్నా, ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దాంతో సతీష్ వేగేశ్నకు మళ్ళీ అవకాశం రావడం కష్టమే అనుకున్నారందరూ. కానీ.. అందరి ఆలోచనలనూ తప్పని ప్రూవ్ చేస్తూ తన తదుపరి చిత్రాన్ని రెడీ చేసుకుంటున్నాడు సతీష్ వేగేశ్న.

  • స్నేహం వేరు.. పార్టీ వేరు’… పవన్ కళ్యాణ్ పై అలీ సంచలన కామెంట్లు..!
  • ఆర్య – సయేషా.. పెళ్ళి డేట్ ఫిక్స్..!
  • త్రివిక్రమ్, బోయపాటిలపై హేమ సెన్సేషనల్ కామెంట్స్ 

ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆల్రెడీ కార్తీ నటించిన “ఖాకీ” చిత్రం తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడంతో నిర్మాణ రంగంలోకి వచ్చిన ఆదిత్య ఇప్పుడు సతీష్ వేగేశ్న సినిమాతో పూర్తిస్థాయి నిర్మాణ రంగంలోకి అడుగిడనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు మాత్రం గట్టిగా జరుగుతున్నాయి. అందరూ కొత్తవాళ్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Satish Vegesna
  • #Sathamanam Bhavathi
  • #Sathamanam Bhavathi movie
  • #Satish Vegesna
  • #Satish Vegesna new movie

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

related news

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

trending news

2 hours ago

3 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

20 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

22 hours ago

latest news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

3 hours ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

22 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

23 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

24 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version