Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Shankar: ‘గేమ్‌ ఛేంజర్‌’ X ‘భారతీయుడు 2’.. శంకర్‌ క్వాలిటీ ఏమన్నా తగ్గిందా?

Shankar: ‘గేమ్‌ ఛేంజర్‌’ X ‘భారతీయుడు 2’.. శంకర్‌ క్వాలిటీ ఏమన్నా తగ్గిందా?

  • July 9, 2024 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: ‘గేమ్‌ ఛేంజర్‌’ X ‘భారతీయుడు 2’.. శంకర్‌ క్వాలిటీ ఏమన్నా తగ్గిందా?

ఈ రోజుల్లో ఒక సినిమాకు మరొక సినిమాకు ఏడాది గ్యాప్‌ ఇస్తున్న హీరోలు ఉన్నారు. కొంతమంది అయితే రెండేళ్లు కూడా ఇస్తున్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలా తెలియక సతమతం అవుతుంటే.. ఈ మధ్య అగ్ర దర్శకులు కూడా ఏడాది గ్యాప్‌లు తీసుకోవడం ప్రారంభించారు. వివధ కారణాల వల్ల అవి ఏళ్లకు ఏళ్లు అయిపోతున్నాయి. అలా ఎక్కువ గ్యాప్‌ తీసుకునే వాళ్లలో శంకర్‌ (Shankar) ఒకరు. అలాంటి వ్యక్తి నుండి ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లు అంటే ఆశ్చర్యమే కదా.

ఇప్పుడు ‘ఇండియన్‌ 2’ (Bharateeyudu 2), ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) అంటూ రెండు సినిమాలను ఒకేసారి హ్యాండిల్‌ చేశారాయన. ఆ సినిమా ఒక షెడ్యూల్‌, ఈ సినిమా ఒక షెడ్యూల్‌ అంటూ షూటింగ్‌ చేశారు. అయితే ‘భారతీయుడు 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ ఒకేసారి సినిమాలు తీయడం వల్ల నాణ్యత ఏమైనా తగ్గిందేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్‌ మీడియాలో చిన్నపాటి చర్చ జరుగుతోంది. దీనిపై ఇటీవల దర్శకుడు శంకర్‌ స్పందించారు. రెండు సినిమాల పనులు ఒకేసారి జరగడం వల్ల క్వాలిటీ తగ్గిందేమో అనే ఆలోచనే అక్కర్లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

ఎందుకంటే పక్కా ప్రణాళికతో రెండు సినిమాల్నీ తెరపైకి తీసుకొచ్చాం అని శంకర్‌ క్లారిటీ ఇచ్చారు. రెండు సినిమాలు తీయడంలో ఎలాంటి అసౌకర్యం కనిపించలేదు. దీని వల్ల క్వాలిటీ మీద ఏమైనా ప్రభావం పడుతుందేమో అనే ఆలోచన రావడంతో.. అందరం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టి సినిమా పూర్తి చేశాం. అందుకే క్వాలిటీ తగ్గలేదు. ఆ మాటకొస్తే కాస్త పెరిగింది కూడా. ఒకసారి ఒక సినిమా చేస్తున్నపుడు ఎంతటి క్వాలిటీ చూపిస్తానో.. రెండు సినిమాల్లో అంతే చూపించాను.

‘భారతీయుడు 2’ రిలీజ్‌ అయిన వెంటనే ‘గేమ్‌ ఛేంజర్‌’ పెండింగ్‌ షూటింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు స్టార్ట్‌ చేస్తారట. ఫైనల్‌ ఎడిట్‌ పూర్తయిన వెంటనే సినిమా రిలీజ్‌పై నిర్ణయం తీసుకుంటాం అని శంకర్‌ చెప్పారు. అయినా ఇప్పుడంటే ఆశ్చర్యం కానీ.. ఒకప్పుడు ఒక దర్శకుడు ఏక కాలంలో ఒకే స్టూడియోలో నాలుగు సినిమాల షూటింగ్‌లు చేసిన రోజులున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #Game Changer
  • #shankar

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

2 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

5 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

6 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

7 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version