Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » శంకర్ శిష్యుడు ఇక లేడు..!

శంకర్ శిష్యుడు ఇక లేడు..!

  • May 16, 2020 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శంకర్ శిష్యుడు ఇక లేడు..!

తాను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా విడుదల కాకుండానే అరుణ్ ప్రశాంత్ అలియాస్ వెంకట్ పక్కర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దూరమైపోయినట్టు తెలుస్తుంది. ఈ సంఘటన తో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ అంతా విషాదంతో నిండిపోయింది. అరుణ్ కోయంబత్తూర్లోని మెట్టుపాళ్యం ప్రదేశంలో ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయాలు పాలైన ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తుంది.

కొంతమంది సినీ ప్రముఖులు… ఆయన ఇక లేడు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆయన డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న ‘4G’ చిత్రం త్వరలో విడుదల కావాల్సి ఉంది. జీవీ ప్రకాశ్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. గాయత్రి సురేష్, కీలక పాత్ర పోషించింది. ‘తిరుకుమారన్ ఎంటర్మెంట్స్’ ఈ చిత్రాన్ని నిర్మించింది. 2016 నవంబరు హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

Director Shankar left heartbroken by the sudden demise of his ex-assistant1

2017లో షూటింగ్ పూర్తయ్యింది.కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక అరుణ్ ఇక లేదు అన్న విషయం పై జీవీ ప్రకాష్ కుమార్ తన ఆవేదన చేసాడు. ‘నా స్నేహితుడు, నేనెంతో ప్రేమించే వ్యక్తి.. నా దర్శకుడు వెంకట్ పక్కర్ ఇలా రోడ్డు ప్రమాదానికి గురయ్యి దూరమైపోయాడు అని తెలిసి నేను చాలా బాద పడ్డాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video
z
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #4G Movie
  • #Arun prashanth
  • #director shankar
  • #gv prakash
  • #venkat Pakkar

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

9 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

10 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

10 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

12 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

13 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

1 day ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version