Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » RC15: ఫస్ట్ సాంగ్ కోసమే భారీగా ఖర్చు చేయిస్తున్న శంకర్

RC15: ఫస్ట్ సాంగ్ కోసమే భారీగా ఖర్చు చేయిస్తున్న శంకర్

  • July 28, 2021 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC15: ఫస్ట్ సాంగ్ కోసమే భారీగా ఖర్చు చేయిస్తున్న శంకర్

కోలీవుడ్ దర్శకుడు శంకర్ అనగానే అందరికి బడ్జెట్ లెక్కలే ఆలోచనలోకి వస్తాయి. ప్రస్తుతం ఆయన బ్యాడ్ టైమ్ నడుస్తోంది గాని ఒకప్పుడు మాత్రం శంకర్ పెట్టిన బడ్జెట్ కు డబుల్ ప్రాఫిట్స్ ను అందించేవారు. ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా స్క్రీన్ పై కనబడేది. అంత రిచ్ గా ఆలోచిస్తాడు కాబట్టి ఆయనతో వర్క్ చేసే నిర్మాతలు కూడా చాలా రిచ్ గా ఉండాలి. అయితే ఇంతవరకు 100కోట్ల బడ్జెట్ ను టచ్ చేయని దిల్ రాజు మొదటిసారి శంకర్ తో వర్క్ చేస్తుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఎలాంటి ప్లాన్ సెట్ చేసుకున్నారో గాని శంకర్ ముందే దిక్ రాజును ఒప్పించాడు. దిల్ రాజు ఆ విషయంలో శంకర్ ను గట్టిగానే నమ్ముతున్నాడు. నిజానికి ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ సరైన సబ్జెక్టు దొరకలేదు. ఇక శంకర్ ఏ సినిమా చేసినా కూడా తెలుగులో దిల్ రాజు ద్వారానే రిలీజ్ చేయించేవారు. ప్రమోషన్ కూడా శంకర్ కు నచ్చేది. అందుకే దిల్ రాజుకు కమిట్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా విషయంలో శంకర్ ఆలోచనలు కూడా రిచ్ గానే ఉన్నాయి. మొదట బిగ్ బడ్జెట్ లోనే సాంగ్ తో షూటింగ్ స్టార్ట్ అవుతోంది. థమన్ ఇప్పటికే పవర్ఫుల్ ఇంట్రడక్షన్ సాంగ్ ను సిద్ధం చేశాడు. ఆ పాట కోసం 135మంది మ్యూజిషియన్స్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా రూపొందనున్న ఆ సాంగ్ ను సెప్టెంబర్ సెకండ్ వీక్ లో షూట్ చేయనున్నట్లు సమాచారం. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లోపు ఫినిష్ చేస్తానని శంకర్ మాట ఇచ్చారట. మరి ఆయన అన్నట్లుగానే ఫినిష్ చేస్తారో లేదో చూడాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #RC15

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

19 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

16 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version