Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

  • February 17, 2026 / 12:58 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాచురల్ స్టార్ నాని అభిమానులకు హీరో పుట్టినరోజు ముందుగానే పండగ వాతావరణాన్ని తీసుకురాబోతున్నాడు . టాలీవుడ్ లో మాస్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చిన మూవీ ‘దసరా’ తర్వాత, నాని మరోసారి దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి పనిచేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది పారడైజ్’ . దీంతో ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి.

The Paradise

ఇప్పుడు ఆ అంచనాలకు మరింత ఊపు తెచ్చేలా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా నుంచి ‘ఆయాషేర్ (Aaya Sher)’ పేరుతో ఒక ప్రత్యేక విజువల్ ట్రీట్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్‌తోనే సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. శ్రీకాంత్ ఓదెల స్టైల్‌లో రా అండ్ రస్టిక్ యాక్షన్, లోతైన భావోద్వేగాలు ఈ సినిమాలో మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఇక విడుదల విషయానికి వస్తే, ఆగస్టు 21, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను కేవలం తెలుగులోనే కాకుండా, మొత్తం 8 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి మరింత క్రేజ్ తీసుకువచ్చే విషయం ఏంటంటే, మ్యూజిక్ సంచలనం అనిరుద్ రవిచందర్ అందిస్తున్న మ్యూజిక్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది. నాని ఎనర్జీకి అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జతకలిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.

ఫిబ్రవరి 24న విడుదలయ్యే ‘ఆయాషేర్’ వీడియోతో ఈ సినిమా క్రేజ్ మరో స్థాయికి చేరడం ఖాయం. నాని అభిమానులకు ఇది నిజంగా బర్త్‌డే బ్లాస్ట్ అనే చెప్పాలి.

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Latest Telugu Cinema News Updates
  • #The Paradise movie

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

57 mins ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

21 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

10 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

17 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

18 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

20 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version