Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » Director Subbu: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుబ్బు తల్లి మృతి..!

Director Subbu: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుబ్బు తల్లి మృతి..!

  • May 18, 2021 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Subbu: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుబ్బు తల్లి మృతి..!

కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా విజృంభిస్తుంది. రోజు రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణించే వారి సంఖ్య కూడా వేలల్లో ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఓ పక్క లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేస్తున్నా.. మరోపక్క వ్యాక్సిన్ ప్రక్రియ నిర్వహిస్తున్నా దీని తీవ్రత మాత్రం తగ్గడం లేదు.సామాన్యులతో పాటు సినిమా సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడటం ప్రాణాలు కోల్పోతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇటీవల టి.ఎన్.ఆర్ వంటి నటులు, జర్నలిస్ట్.. కూడా మృతి చెందడం టాలీవుడ్ ను కుదిపేసింది.

ఇదిలా ఉండగా…. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుబ్బు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.అతని తల్లి కరోనాతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు సుబ్బు తల్లి మంగమ్మ గారికి ఇటీవల కరోనా సోకింది.దీంతో ఆమెను మొదట హోమ్ ఇసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించారు. అయితే ఆదివారం రోజున పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ హాస్పిటల్ లో టైంకి ఐసీయూ బెడ్ దొరకకపోవడంతో ఆమె మరణించినట్లు తెలుస్తుంది.

దర్శకుడు సుబ్బు ఆమెను బ్రతికించుకోవాలని చాలా ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి.కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు సుబ్బు కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక సుబ్బు మెగా మేనల్లుడు సాయి తేజ్ తో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంతోనే థియేటర్లు మళ్ళీ తెరుచుకున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Subbu
  • #Solo Brathuke So Better
  • #Subbu

Also Read

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

related news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

trending news

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

39 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

1 hour ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

1 hour ago
Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

18 hours ago

latest news

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

17 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

20 hours ago
వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

21 hours ago
33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version