Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sukumar: కార్తీక్ ఆరోగ్యంపై సంచలన కామెంట్స్ చేసిన సుకుమార్!

Sukumar: కార్తీక్ ఆరోగ్యంపై సంచలన కామెంట్స్ చేసిన సుకుమార్!

  • April 17, 2023 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: కార్తీక్ ఆరోగ్యంపై సంచలన కామెంట్స్ చేసిన సుకుమార్!

కార్తీక్ తన వద్దకు శిష్యుడిగా వచ్చినపుడు అతనికి ఓ ఆరోగ్య సమస్య ఉందని, కేవలం ఓ ఐదారు సంవత్సరాలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారని దర్శకుడు సుకుమార్ అన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిచింది. ఈ మూవీ తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బాగుండటంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇటీవలే ‘విరూపాక్ష’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ (Sukumar) దర్శకుడు సుకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దర్శకడు కార్తీక్ దండు గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ.. ‘విరూపాక్ష’ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా కోసం టీమ్ చాలా కష్టపడిందని, కష్టానికి తగ్గట్టుగానే సినిమా చాలా బాగా వచ్చిందన్నారు సుకుమార్. కార్తీక్ తన వద్దకు శిష్యుడిగా వచ్చినపుడు అతనికి ఓ ఆరోగ్య సమస్య ఉందని అన్నారు. కేవలం ఓ ఐదారు సంవత్సరాలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారని, కానీ తాను చనిపోయేలోపు ఎలాగైనా ఓ సినిమాకు దర్శకత్వం వహించి చనిపోవాలని కార్తీక్ అనేవాడని గుర్తుచేసుకున్నారు సుకుమార్.

ఎప్పుడూ స్టెరాయిడ్స్ తీసుకొని బతికేవాడని, అవి ఇవ్వకపోతే అతని ప్లేట్ లెట్స్ పడిపోయి చనిపోతాడని అన్నారు. తనకున్న సమస్యను కూడా పట్టించుకోకుండా సినిమా కోసం కష్టపడేవాడని అన్నారు. అలాంటి కార్తీక్ ఇప్పుడు తన ఆరోగ్య సమస్యను అధిగమించి ఓ సినిమాకు దర్శకత్వం వహించడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్తీక్ ఆరోగ్య విషయంలో అతని తల్లి ఎంతో కష్టపడిందని, బహుశా ఆ తల్లి దీవెనలే కార్తీక్ ను మళ్లీ నిలబెట్టాయని అన్నారు. మొదట్లో కార్తీక్ తన వద్దకు ఓ కథతో వచ్చాడని, అయితే తనకు ఆ కథ నచ్చకపోవడంతో మరో కథ తయారు చేసుకొని రమ్మని చెప్పానని అన్నారు.

అయితే కార్తీక్ కథ చాలా బాగా చెప్పాడని అనిపించిందని అన్నారు. కార్తీక్ కథ చెబుతుంటే ఎవరైనా అలా ఉండిపోతారని అన్నారు. అందుకే సినిమాను కూడా చాలా బాగా తీశాడని పేర్కొన్నారు సుకుమార్. ఈ సందర్భంగా కార్తీక్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సుకుమార్ శిష్యుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇటీవల ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నారు శ్రీకాంత్.

virupaka

ఇక ‘ఉప్పెన’ సినిమాతో సంచలన విజయం అందుకున్న బుచ్చిబాబు సనా కూడా సుకుమార్ శిష్యుడే. అలాగే ‘కుమారి 21ఎఫ్’, ‘18 పేజెస్’ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ శిష్యుడే. వీరంతా దర్శకులుగా మారి మంచి హిట్ లను అందుకున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి కార్తీక్ దండు కూడా రానున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21 న పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతోంది. మరి ఈ మూవీతో కార్తీక్ కు ఎలాంటి హిట్ అందుతుందో చూడాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Karthik Varma
  • #Karthik Varma
  • #Karthik Varma Dandu

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

14 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

16 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

1 day ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

2 days ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

2 days ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

2 days ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

2 days ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version