Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sukumar, Rajashekar: సుకుమార్ సినిమాల్లోకి రావడానికి కారణం రాజశేఖర్ అట..!

Sukumar, Rajashekar: సుకుమార్ సినిమాల్లోకి రావడానికి కారణం రాజశేఖర్ అట..!

  • May 18, 2022 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar, Rajashekar: సుకుమార్ సినిమాల్లోకి రావడానికి కారణం రాజశేఖర్ అట..!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ మూవీ మే 20న విడుదల కాబోతుంది. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించింది.

ఈ వేడుకకి టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ అతిథిగా విచ్చేశాడు. సుకుమార్ మైక్ పట్టుకుంటే ఒక్కొక్కరినీ తన శైలిలో పొగుడుతూ ఉంటాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాజశేఖర్ ను కూడా అదే స్థాయిలో పొగుడుతూనే కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. సుకుమార్ మాట్లాడుతూ.. ” ‘మగాడు’, ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’ సినిమాల టైంలో నేను రాజశేఖర్ గారికి వీరాభిమానిని అయ్యాను. మా ఊర్లో మా ఫ్రెండ్ హీరోలందరినీ ఇమిటేట్ చేసేవాడు..

నాకు వాడిని చూస్తే జెలసీ వచ్చేది..ఓరోజు నేను రాజశేఖర్‌లా ఇమిటేట్ చేసేవాడిని. దాంతో నేను మా ఊర్లో ఫేమస్ అయిపోయాను. అప్పటి నుండీ నన్ను అందరూ రాజశేఖర్‌లా చేయమని అడిగేవారు.అయితే నేను కూడా సినిమాకి సంబంధించి ఏమైనా చేయగలను అనే నమ్మకం ఆరోజు వచ్చింది. ఆ విధంగా నా జీవితాన్ని మార్చేసింది రాజశేఖర్ గారే. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు” అంటూ సుకుమార్ చెప్పుకొచ్చాడు.

నిజానికి సుకుమార్- రాజశేఖర్ కాంబినేషన్లో ‘రంగస్థలం’ సినిమా రావాలి కానీ మిస్ అయ్యింది. ఆ సినిమాలో జగపతి బాబు పాత్రకి ముందుగా రాజశేఖర్ నే అడిగారు సుకుమార్. కానీ ఆ ఆఫర్ ను రాజశేఖర్ తిరస్కరించారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajasekhar
  • #Sekhar
  • #Sukumar

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 mins ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

56 mins ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

2 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

5 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version