Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Teja: నార్త్ నుండి హీరోయిన్లను తెచ్చుకోవడానికి కారణం అదే: తేజ

Teja: నార్త్ నుండి హీరోయిన్లను తెచ్చుకోవడానికి కారణం అదే: తేజ

  • June 1, 2023 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja: నార్త్ నుండి హీరోయిన్లను తెచ్చుకోవడానికి కారణం అదే: తేజ

సెన్సేషనల్ దర్శకుడు తేజ ఏ అంశంపై మాట్లాడినా అందరినీ ఆలోచింపజేసేలా చేస్తాడు. ఆయన మాటల్లో చాలా డెప్త్ ఉంటుంది అలాగే భయంకరమైన నిజం కూడా ఉంటుంది. తన ‘అహింస’ ప్రమోషన్స్ లో భాగంగా తేజ మీడియాతో ముచ్చటించాడు. అతనికి కొత్త వాళ్ళతో చేయడం బర్డెన్ కాదని, టాలెంట్ ఉండి అవకాశాలు లేక చాలా మంది తిరుగుతున్నారని, వాళ్లకు నేను ఛాన్స్ లు ఇస్తూనే ఉంటానని తేజ ఈ సందర్భంగా చెప్పాడు.

అయితే హీరోయిన్ల విషయంలో ఎందుకు నార్త్ కు వెళ్లాల్సి వస్తుంది అనే అంశం పై కూడా (Teja) తేజ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈ విషయం పై తేజ మాట్లాడుతూ.. “హిందీ హీరోయిన్లయితే ఏంటి? మన సినిమా హిందీ వాళ్ళు చూస్తే ఆనందపడతాం కానీ అక్కడి అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకురాకూడదా? సరే.. నేను తెలుగమ్మాయిలనే హీరోయిన్లుగా పెట్టుకుందాం అని చాలా సార్లు అనుకున్నాను. ఒకసారి కొంతమందికి ఫోటో షూట్లు అవి చేశాను, లుక్ టెస్ట్ లు చేయించాను.

కానీ ఒక్కటే సమస్య. తెలుగమ్మాయిలకి ఓపిక తక్కువ. వాళ్ళకి నేను హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలని ట్రై చేశాను. 6 నెలలు ఆగమని చెప్పాను. కానీ వాళ్ళు ఆగలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తొందర పెట్టడం, సొసైటీ కోసం భయపడటం.. వంటి కారణాలతో ఎక్కడో మూలన నిలబడే క్యారెక్టర్ల కోసం వెళ్లిపోయారు. ఇలా నాకు రెండు, మూడు సార్లు జరిగింది. నాకు తెలిసి తెలుగమ్మాయిలకి హీరోయిన్ ఛాన్స్ లు అందుకే ఎక్కువ రావు” అంటూ చెప్పుకొచ్చాడు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahimsa
  • #Director Teja
  • #Heroines
  • #Teja

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

6 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

7 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

7 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

8 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version