Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మ‌ల్టీస్టార‌ర్ కోసం డైరెక్టర్ తేజ కసరత్తులు..!

మ‌ల్టీస్టార‌ర్ కోసం డైరెక్టర్ తేజ కసరత్తులు..!

  • July 6, 2019 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ‌ల్టీస్టార‌ర్ కోసం డైరెక్టర్ తేజ కసరత్తులు..!

ముక్కుసూటితనం వలన చాలా ప్రాజెక్టులను తెరకెక్కించే అవకాశం కోల్పోతూ వచ్చాడు తేజ. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తర్వాత తేజ… ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్లోనే వెంకటేష్ తో ఓ చిత్రం చేయాల్సి ఉంది. దీనికి ‘ఆటా నాదే.. వేటా నాదే’ అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ సినిమా ఆగిపోయింది. ఇక బాలకృష్ణతో ‘ఎన్టీఆర్ బయోపిక్’ ను కూడా రూపొందించాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడు. చివరికి బెల్లంబాబు, కాజల్ తో ‘సీత’ అనే చిత్రం చేసాడు. ఇది కాస్తా డిజాస్టర్ అయ్యింది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎక్జిక్యూషన్ బాలేదని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిప్పి కొట్టారు.

Bellamkonda Sreenivas, Kajal Aggarwal, Sonu Sood, Sita Review, Sita Movie Review,

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తేజ తన త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం… ఇదొక మ‌ల్టీస్టార‌ర్ అని తెలుస్తుంది. ఇది పక్కా ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ అట. “నేను ఇప్పుడే స్క్రిప్ట్ రాయ‌డం స్టార్ట్ చేశాను. ఇందులో హై ఎమోష‌న్స్‌, కామెడీ అంశాలు ప్ర‌ధానంగా ఉంటాయి. వెంట వెంట‌నే సినిమాలు చేసేయ్యాల‌ని తొంద‌ర‌ప‌డ‌టం లేదు. మంచి స్క్రిప్ట్ కోసం కావాల్సినంత స‌మ‌యం కావాలి” అని తేజ ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు తెలియ‌జేశాడు. మరి ఆ స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళబోతుందో తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #SITA movie
  • #Teja

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

12 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

12 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

2 days ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version