Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Trivikram: ఒకరోజు పనికి లక్షల్లో రెమ్యునరేషన్!

Trivikram: ఒకరోజు పనికి లక్షల్లో రెమ్యునరేషన్!

  • March 30, 2021 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: ఒకరోజు పనికి లక్షల్లో రెమ్యునరేషన్!

సెలబ్రిటీలు యాడ్స్ ద్వారా భారీ రెమ్యునరేషన్ అందుకుంటారనే సంగతి తెలిసిందే. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ మన తారలు బాగానే సంపాదిస్తున్నారు. ఇలా కంపెనీలకు ప్రకటనలు చేయాల్సి వచ్చినప్పుడు హీరోలు వాటిని డైరెక్ట్ చేసే ఛాన్స్ మాత్రం తమకు ఇష్టమైన దర్శకులకు ఇస్తారు. హీరోలకు కోట్లలో రెమ్యునరేషన్ ఉంటే.. మరి దర్శకులకు ఎంత ఇస్తారనేది ప్రశ్న. ఈ మధ్యనే దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి ఓ యాడ్ చేశారు.

అలానే త్రివిక్రమ్-మహేష్ కలిసి కూడా ప్రకటనలు చేశారు. మహేష్ బాబు-సందీప్ వంగా కాంబినేషన్ లో కూడా ఓ యాడ్ వచ్చింది. ఈ యాడ్ లు చేయడానికి ఒకరోజు మాత్రమే సమయం పడుతుంది. పైగా స్క్రిప్ట్, ఐడియా అన్నీ కూడా కంపెనీలే ఇస్తాయి. కాబట్టి దానికోసం ఎక్కువ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇలా ఒకరోజు సమయం కేటాయించడానికి దర్శకుడు త్రివిక్రమ్ ఎంత తీసుకుంటారో తెలుసా..? అక్షరాలా రూ.30 లక్షలు.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి మాత్రం కేవలం ఐదు లక్షలే ఇచ్చారట. ఒకపూట కష్టపడితేనే త్రివిక్రమ్ కి ముప్పై లక్షలు ఇస్తున్నారంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉగాది నాడు ఈ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టనున్నారు. ఏప్రిల్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ADs
  • #Allu Arjun and Trivikram Srinivas
  • #Director Trivikram Srinivas
  • #NTR
  • #Trivikram Srinivas

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

11 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

11 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

11 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

11 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

13 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

11 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

12 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version