Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Trivikram, Allu Arjun: బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీపై షాకింగ్ అప్ డేట్స్.. అలా ఉండబోతుందా?

Trivikram, Allu Arjun: బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీపై షాకింగ్ అప్ డేట్స్.. అలా ఉండబోతుందా?

  • July 17, 2024 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram, Allu Arjun: బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీపై షాకింగ్ అప్ డేట్స్.. అలా ఉండబోతుందా?

బన్నీ (Allu Arjun) త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్ లో జులాయి (Julayi) , సన్నాఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) , అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramulo)  సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరో సినిమా సక్సెస్ సాధించాయి. అల వైకుంఠపురములో సినిమా కలెక్షన్ల పరంగా అప్పట్లో సంచలనాలు సృష్టించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాతో త్రివిక్రమ్ పూర్తిస్థాయిలో అంచనాలను అందుకోకపోయినా త్రివిక్రమ్ టాలెంట్ ను నమ్మి బన్నీ ఛాన్స్ ఇచ్చారు.

త్రివిక్రమ్ బన్నీతో మైథలాజికల్ ఫిల్మ్ ను ప్లాన్ చేస్తున్నారని ఈ సినిమా కల్కి (Kalki 2898 AD)  సినిమాను మించేలా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కల్కి సినిమా ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ 2025లో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా 2027 సంవత్సరంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?
  • 2 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న స్టార్ హీరో సూర్య.. గ్రేట్ అనేలా?
  • 3 డబుల్ ఇస్మార్ట్ : 'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ రివ్యూ..!

హారిక హాసిని బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా భారీ రేంజ్ లో 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఫ్యాన్స్ కు సైతం స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎంతో కష్టపడి వర్క్ చేశారని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

త్రివిక్రమ్ తన శైలికి భిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పౌరాణికాలపై పట్టు ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. త్రివిక్రమ్ కెరీర్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బన్నీ సైతం తన రేంజ్ పెంచే ప్రాజెక్ట్ లకు మాత్రమే ఓకే చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #trivikram

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

4 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

23 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

24 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

2 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

3 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

21 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version