Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vakkantham Vamsi: బన్నీ గొప్పదనం చెప్పిన వక్కంతం వంశీ.. ఇంత మంచోడా?

Vakkantham Vamsi: బన్నీ గొప్పదనం చెప్పిన వక్కంతం వంశీ.. ఇంత మంచోడా?

  • December 15, 2023 / 09:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakkantham Vamsi: బన్నీ గొప్పదనం చెప్పిన వక్కంతం వంశీ.. ఇంత మంచోడా?

అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదని వక్కంతం వంశీ అన్నారు. ఆ సినిమా ఫ్లాప్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయన కామెంట్లు చేశారు. రెండు మూడు ప్రయత్నాలు చేసినా అవకాశాలు వెతుక్కుంటూ రాలేదని ఆయన తెలిపారు.

కొంతమంది హీరోలకు కథ నచ్చినా టైమ్ పడుతోందని వక్కంతం వంశీ అన్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ముందు మహేష్ కు ఐడియా చెప్పానని ఆయన తెలిపారు. ఫస్ట్ మూవీ ఫ్లాప్ కావడంతో మహేష్ ను కలవలేదని ఆయన తెలిపారు. రవితేజ హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఛాన్స్ ఇస్తారని వక్కంతం వంశీ అన్నారు. ఆ సమయంలో నితిన్ మూవీకి ఆఫర్ వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.

కథ సెట్ అయితే నానితో సినిమా చేస్తానని వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాపైన సమయంలో బన్నీ సపోర్ట్ చేశారని బన్నీ బంగారం అని సినిమా ఫ్లాపైన తర్వాత నాకు ధైర్యం చెప్పారని వక్కంతం వంశీ కామెంట్లు చేశారు. ఫెయిల్యూర్ గురించి ఆలోచించవద్దని బన్నీ సూచించారని వక్కంతం వంశీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

బన్నీ నా ఊహకు కూడా అందని పర్సనాలిటీ అని ఆయన చాలా ఎత్తులో ఉంటారని వక్కంతం వంశీ పేర్కొన్నారు. నా సినిమాలలో పాత్రలు బాగా ఉంటాయని, ఊహలకు అందకుండా రాస్తానని, ఫన్ బాగుంటుందని చెబుతారని ఆయన అన్నారు. వక్కంతం వంశీ బన్నీ గొప్పదనం గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. (Vakkantham Vamsi) వక్కంతం వంశీకి రాబోయే రోజుల్లో భారీ సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #director Vakkantam Vamsi

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

4 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

7 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

1 day ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version