Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Director Vasishta: ఆ దర్శకులకు వశిష్ట గట్టి పోటీ ఇస్తారా?

Director Vasishta: ఆ దర్శకులకు వశిష్ట గట్టి పోటీ ఇస్తారా?

  • August 6, 2022 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Vasishta: ఆ దర్శకులకు వశిష్ట గట్టి పోటీ ఇస్తారా?

బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా, వెబ్ మీడియా వేదికగా మల్లిడి వశిష్ట గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ప్రేమలేఖ రాశా సినిమాలో హీరోగా నటించిన వశిష్ట డైరెక్టర్ గా మారి తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకున్నారు. సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ ఉన్న వశిష్ట తన నమ్మకం నిజమవుతుందని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు.

బింబిసార సక్సెస్ తో స్టార్ డైరెక్టర్ల జాబితాలో వశిష్ట చేరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బింబిసార సినిమాను చూసిన ప్రేక్షకులెవరూ కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడంటే నమ్మడం లేదు. తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు అనుభవం ఉన్న దర్శకుడిలా వశిష్ట ఈ సినిమాను డీల్ చేయడం గమనార్హం. స్టార్ హీరోలను సైతం హ్యాండిల్ చేయగలనని వశిష్ట ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ ఉన్నారు.

ఈ జాబితాలో అతి త్వరలో మల్లిడి వశిష్ట కూడా చేరే అవకాశాలు అయితే ఉన్నాయి. స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తే దర్శకుడిగా మల్లిడి వశిష్ట రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సాధారణంగా కొత్త డైరెక్టర్లు సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ లకు దూరంగా ఉంటారు. అయితే వశిష్ట మాత్రం రిస్కీ సబ్జెక్ట్ ను ఎంచుకోవడంతో పాటు ఆ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

బింబిసార పార్ట్2 కూడా ఉంటుందని కళ్యాణ్ రామ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ ను మించిన ట్విస్టులతో ఈ సినిమా తెరకెక్కనుందని బింబిసార పార్ట్2 లో అత్యున్నత గ్రాఫిక్స్ హంగులు ఉంటాయని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది బింబిసార2 థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Director Mallidi Vasishta
  • #Mallidi Vasishta

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

21 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

21 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

21 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

37 mins ago
Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

1 hour ago
Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version