Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Naga Chaitanya: నాగచైతన్య సినిమా గురించి మాట్లాడిన వెంకట్‌ ప్రభు!

Naga Chaitanya: నాగచైతన్య సినిమా గురించి మాట్లాడిన వెంకట్‌ ప్రభు!

  • March 28, 2022 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: నాగచైతన్య సినిమా గురించి మాట్లాడిన వెంకట్‌ ప్రభు!

డిప్‌లో ఉన్న శింబు కెరీర్‌ను రీస్టార్ట్‌ చేసిన సినిమా ‘మానాడు’. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా రీమేక్‌ హక్కులి సురేశ్ ప్రొడక్షన్స్‌ కైవసం చేసుకుంది. దీంతో ఇందులో హీరో ఎవరు అంటూ చర్చ మొదలైంది. ఈ క్రమంలో నాగచైతన్య, రానా పేర్లు వినిపించాయి. ఆ సినిమాలో ఈ ఇద్దరూ నటిస్తారని చెప్పుకొచ్చారు. మాతృక తెరకెక్కించిన వెంకట్‌ ప్రభునే ఇక్కడా దర్శకత్వం వహిస్తారని అన్నారు. అయితే ఆయన మాటలు మాత్రం ఇలా లేవు.

Click Here To Watch NOW

వెంకట్‌ ప్రభు క్విక్కీగా రూపొందిన ‘మన్మథ లీల’ అనే సినిమా ఏప్రిల్‌ 1న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి వచ్చిన ఆయన్ను తెలుగు సినిమా గురించి కదిలించింది అక్కడి మీడియా. దానికి ఆయన చెప్పిన సమాధానం… మొత్తం ‘మానాడు’ రీమేక్‌ పుకార్లను పటాపంచలు చేసింది. కారణం నాగచైతన్యతో సినిమా చేస్తున్నాను కానీ, అది ‘మానాడు’ రీమేక్‌ కాదు అని చెప్పారట వెంకట్‌ ప్రభు. దీంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతు అయ్యింది.

మేం చేయబోయే సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుందని కూడా వెంకట్‌ ప్రభు చెప్పారు. ఇంతకుమించి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడలేనని, త్వరలోనే కాస్ట్ అండ్ క్రూ గురించి చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తుందని వెంకట్‌ ప్రభు చెప్పారు. దీంతో ఆ సినిమా చేయకపోతే వెంకట్‌ ప్రభు – నాగచైతన్య ఇంకేం సినిమా చేస్తారనేది అర్థం కావడం లేదు. అలా అయితే ‘మానాడు’ హీరో రానా అవుతాడా అనే ప్రశ్న కూడా మొదలైంది.

‘మానాడు’ తెలుగులో చేస్తే సూర్య పాత్ర చేయడానికి రెడీ అని ఆ మధ్య రవితేజ చెప్పారని వార్తలొచ్చాయి. ఆ లెక్కన రానా వర్సెస్‌ రవితేజ అవుతుందా? అనే ప్రశ్నకూడా మొదలైంది. ఒకటి రెండు రోజుల్లో ఈ సినిమాల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చైతు సినిమా అనౌన్స్‌ చేసేస్తే, ‘మానాడు’ రీమేక్‌ లెక్క కూడా తేలిపోతుంది. చైతు సినిమాలో అయితే హీరోయిన్‌గా పూజా హెగ్డే పక్కా అని అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Maanadu
  • #naga chaitanya
  • #Venkat Prabhu

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

17 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

18 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

20 hours ago

latest news

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

1 min ago
Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

19 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

20 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

20 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version