Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Venky Atluri: పెళ్లి చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. అమ్మాయి ఎవరో తెలుసా?

Venky Atluri: పెళ్లి చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. అమ్మాయి ఎవరో తెలుసా?

  • February 1, 2023 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Atluri: పెళ్లి చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. అమ్మాయి ఎవరో తెలుసా?

‘స్నేహగీతం’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ అట్లూరి ఆ సినిమాకు డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశాడు. అటు తర్వాత ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ ‘కేరింత’ వంటి సినిమాలకు కూడా డైలాగ్ రైటర్ గా పనిచేశాడు. అయితే వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అటు తర్వాత అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’, నితిన్ తో ‘రంగ్ దే’ వంటి చిత్రాలు తెరకెక్కించిన ఇతను ప్రస్తుతం ధనుష్ తో ‘సార్’ అనే ద్విభాషా చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఫిబ్రవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. చాలా సైలెంట్ గా ఈ యంగ్ డైరెక్టర్ పెళ్లి పీటలెక్కాడు. పూజ అనే అమ్మాయితో వెంకీ అట్లూరి పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు నితిన్ తన భార్య షాలినితో కలిసి హాజరయ్యాడు. అలాగే మరో దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ కీర్తి సురేష్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులతో తీసుకున్న ఫోటోని హీరో నితిన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ‘జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న వెంకీకి హృదయపూర్వక శుభాకాంక్షలు.వెంకీ – పూజ కలిసి ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను.’ అంటూ రాసుకొచ్చాడు. నితిన్ ప్రస్తుతం హనుమాన్ దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి పెళ్ళికి కూడా అతను అలాగే హాజరయ్యాడు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venky Atluri
  • #keerthy suresh
  • #nithiin
  • #venky atluri

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

11 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

24 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

7 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

8 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

9 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

10 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version