Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బలగం సినిమా వివాదంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ వేణు!

బలగం సినిమా వివాదంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ వేణు!

  • March 16, 2023 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బలగం సినిమా వివాదంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ వేణు!

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా సందడి చేస్తూ అందరిని ఆకట్టుకున్న కమెడియన్ వేణు ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వంలో నటుడు ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం బలగం. ఈ సినిమా మార్చి 3వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని ఆకట్టుకోవడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమా పట్ల ఎంతో ఎమోషనల్ అవుతూ ఈ సినిమా విజయానికి బ్రహ్మరథం పడుతున్నారు.కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 10 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అందుకోవడంతో డైరెక్టర్ వేణు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ ముందుగా ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఇలా డైరెక్ట్ గా తాను మంచి సక్సెస్ అందుకోవడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నానని అయితే ఈ సినిమా తనకు మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. ఇక ఈ సినిమా కాపీ వివాదాన్ని ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వివాదం పై వేణు మాట్లాడుతూ ఈ సినిమా కథ ఎవరి నుంచి కాపీ చేసినది కాదని చిన్నప్పటి నుంచి నా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నదని తెలిపారు.

ఇక ఈ సినిమా రిఫరెన్స్ కోసం తాను కొన్ని మరాఠీ సినిమాలను చూసి కథ సిద్ధం చేసుకున్నానే తప్ప ఎవరిది కాపీ చేసినది కాదని వాళ్లు ఏదో ఆశించి ఇలాంటి వివాదాలకు తెరలేపారని ఈ సందర్భంగా ఈయన తెలిపారు. ఇక ఈ సినిమా సక్సెస్ గురించి గురించి ఈయన మాట్లాడుతూ నేను పదో తరగతి చదువుతున్న సమయంలో డైరెక్టర్ అవుతానంటే నా స్నేహితులు నన్ను చూసి ఎగతాళి చేశారు. అయితే ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో తన ఫ్రెండ్స్ తన పట్ల వ్యవహరించే తీరు కూడా మారిందని తెలిపారు.

ఒకప్పుడు ఒరేయ్ ఏంట్రా అని పిలిచిన వారందరూ కూడా ఇప్పుడు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారని, ఇలా తనని రెస్పెక్ట్ చేయడం కూడా తనకు భయంగాను మరింత బాధ్యతను గుర్తు చేస్తూ ఉందని ఈయన తెలిపారు.ఇక తన కథను నమ్మి దిల్ రాజు గారు తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈయన దిల్ రాజుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Comedian Venu
  • #Jabardasth
  • #venu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version