Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Venu Sriram: డైలమాలో పడ్డ ‘వకీల్ సాబ్’ దర్శకుడు..!

Venu Sriram: డైలమాలో పడ్డ ‘వకీల్ సాబ్’ దర్శకుడు..!

  • June 11, 2021 / 08:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Sriram: డైలమాలో పడ్డ ‘వకీల్ సాబ్’ దర్శకుడు..!

ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు ఎలా నడుస్తుంది అనే విషయాన్ని అంచనా వేయడం కష్టం. హిట్ కొడితే అవకాశాలు వస్తాయి అంటారు.. ఒక్కోసారి హిట్టు కొట్టినా ఖాళీగా ఉండే సెలబ్రిటీలను కూడా మనం చూస్తూనే వస్తున్నాం. సరిగ్గా ఇప్పుడు దర్శకుడు వేణు శ్రీరామ్ పరిస్థితి అలాగే ఉంది. అతను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్ళు కావస్తోంది. ఇన్నేళ్ళలో అతను చేసిన సినిమాలు కేవలం మూడంటే మూడు మాత్రమే. 2011 నవంబర్ లో అతను డైరెక్ట్ చేసిన ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రం రిలీజ్ అయ్యింది. తర్వాత 2017 డిసెంబర్ లో అతని రెండవ చిత్రం ‘ఎం.సి.ఎ’ విడుదలైంది.

ఇక మూడో సినిమా రావడానికి 2021 వరకు అంటే 4 ఏళ్ళు టైం పట్టింది. నిజానికి ‘వకీల్ సాబ్’ కంటే ముందు అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ అనే సినిమా చేస్తాడని ప్రకటన వచ్చింది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. అది ఎలా ఉన్నా.. పవన్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేయడంతో యావత్ టాలీవుడ్ దృష్టి ఇతని పై పడింది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ‘వకీల్ సాబ్’ తో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఒక్కసారిగా పెద్ద డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ‘వకీల్ సాబ్’ తర్వాత ఇతనికి పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు.

కానీ అలా జరగలేదు. ఇప్పట్లో పెద్ద హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. నాని లేదా సాయి తేజ్ లతో తన నెక్స్ట్ సినిమా చేసేందుకు వేణు ప్రయత్నిస్తున్నాడు. కానీ వాళ్ళు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునతో సినిమా చేయాలని వేణు ఆశపడుతున్నట్టు వినికిడి. వేణు కి నాగ్ అంటే చాలా ఇష్టం. అతని కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో వేణు ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. చూడాలి మరి..!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Director Venu Sriram
  • #nagarjuna
  • #Vakeel Saab
  • #Venu Sriram

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version