Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » అనుష్క తన నంబర్ షేర్ చేయడంతో ఎలాంటి టార్చర్ పడ్డాడో చెప్పుకొచ్చిన డైరెక్టర్..!

అనుష్క తన నంబర్ షేర్ చేయడంతో ఎలాంటి టార్చర్ పడ్డాడో చెప్పుకొచ్చిన డైరెక్టర్..!

  • February 25, 2023 / 09:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుష్క తన నంబర్ షేర్ చేయడంతో ఎలాంటి టార్చర్ పడ్డాడో చెప్పుకొచ్చిన డైరెక్టర్..!

ఈరోజుల్లో సోషల్ మీడియా వల్ల పాజిటివీ అనేది ఎంత పర్సంటేజ్ ఉందో చెప్పలేం కానీ నెగిటివిటీ మాత్రం చెప్పలేని విధంగా ఉంది.. ముఖ్యంగా సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య దూరం అనేది తగ్గిపోయింది.. దీంతో వారి పర్సనల్ లైఫ్ గురించి ఏదో తెలిసిన మనుషులు, ఫ్రెండ్స్‌లా కామెంట్స్ చేసేస్తున్నారు. ఇంకా హీరోయిన్ల పిక్స్ మార్ఫింగ్ చేయడం అనేది ఆగడం లేదంటే.. ఇక అలాంటి వాళ్ల గురించి ఏం చెప్పలేం.. నెటిజన్ల నుండి ఇలాంటి ఓ ఊహించని అనుభవం..

కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి.. తనకెదురైన చేదు అనుభవాల గురించి ఇలా చెప్పుకొచ్చారాయన.. ‘‘కోవిడ్ టైంలో మా ఫ్రెండ్ వాళ్ల నాన్నగారు అనారోగ్యానికి గురయ్యారు.. దీంతో ఆయనకు బ్లడ్ అవసరమైంది.. ఆయన బ్లడ్ గ్రూప్‌కి సరిపడే డోనర్ కోసం చాలా ట్రై చేశాం.. నా నంబర్ యాడ్ చేసి చాలా మందికి మెసేజెస్ పంపాను.. ఈ విషయం తెలిసి అనుష్క గారు మాకు హెల్ప్ చేయడానికి నా మెసేజ్ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు..

కట్ చేస్తే.. ఆ పోస్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్ నాదే అనుకుని చాలామంది కాల్స్ చేశారు.. ఒకరు వీడియో కాల్ చేస్తే.. మరొకరైతే షర్ట్ లేకుండా ఫోటోలు పంపారు.. బాబోయ్, ఆ దారుణాలను వివరించలేను.. నటీమణుల జీవితం ఇంత కష్టంగా ఉంటుందా? అని ఆరోజు షాకయ్యాను.. కొద్ది రోజుల తర్వాత ఆ నంబర్ బ్లాక్ చేసేశాను’’ అని చెప్పుకొచ్చారు..‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ వంటి విభిన్నకథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వివేక్..

డిఫరెంట్ కథాంశంతో నాని హీరోగా చేసిన.. ‘అంటే.. సుందరానికీ’ అనుకున్నంతగా ఆడలేదు.. నిడివి విషయంలో ముందే సందేహం ఉన్నా సీన్ల మధ్య సింక్ పోతుందని ఎడిట్ చెయ్యలేదని.. సినిమాకి ఎక్కువగా దగ్గర కాకుడదని ఈ సినిమాతోనే నేర్చుకున్నా.. ఎందుకంటే ఈ మూవీ రిజల్ట్ నన్నెంతో బాధ పెట్టింది అని ఆవేదన వ్యక్తం చేశారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Anushka Shetty
  • #Director vivek athreya
  • #Vivek Athreya

Also Read

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

related news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

trending news

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

2 hours ago
Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

2 hours ago
Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

2 days ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

6 mins ago
సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతులమీదుగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్!

సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతులమీదుగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్!

14 mins ago
Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

33 mins ago
Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

50 mins ago
Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version