Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » బాలకృష్ణకు కథలు వినిపిస్తున్న డైరక్టర్లు!

బాలకృష్ణకు కథలు వినిపిస్తున్న డైరక్టర్లు!

  • February 4, 2017 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలకృష్ణకు కథలు వినిపిస్తున్న డైరక్టర్లు!

నటసింహ నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలనేది చాలామంది డైరక్టర్ల కల. గౌతమి పుత్ర శాతకర్ణి విజయం తరవాత బాలయ్య డేట్స్ కావాలని కోరుకునే దర్శకుల సంఖ్య పెరిగింది. ఎంతో అపురూపంగా రాసుకున్న కథల్లో నటసింహాను చూసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఆ కథలను వినిపించడానికి క్యూ కడుతున్నారు. తన వందో చిత్రానికి ముందే క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీతో సినిమా చేస్తానని బాలయ్య మాటిచ్చారు. రైతు అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక రోల్లో కనిపించనున్నారు.

ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. రజినీకాంత్, కమలహాసన్ వంటి స్టార్లతో సినిమాలను తెరకెక్కించిన తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ బాలయ్యకు కథని వినిపించారు. స్టోరీ బాగుంది, పూర్తి స్క్రిప్ట్ తో కలవమని బాలయ్య చెప్పారని సమాచారం. లయన్ అనే సినిమా తీసిన డైరక్టర్ సత్యదేవా కూడా “సార్వభౌమ” కథను బాలకృష్ణకు వినిపించారని తెలిసింది. కొంతమంది యువదర్శకులు కూడా ఛాన్స్ ఇవ్వమని బాలయ్య చుట్టూ తిరుగుతున్నారు. మరి బాలకృష్ణ 101వ సినిమాను డైరక్ట్ చేసే ఛాన్స్ ఏ దర్శకునికి వరిస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Nandamuri Balakrishna

Also Read

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

trending news

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

7 mins ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

3 hours ago
Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

13 hours ago

latest news

Tollywood : నువ్వు హీరో ఏంట్రా అని అన్నారట.. కట్ చేస్తే హీరోగా 36వ సినిమా.. ఎవరా హీరో ? ఏంటా సంగతి ?

25 mins ago
Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

1 hour ago
Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version