Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Disha Patani: ఇండస్ట్రీ ఎంట్రీపై దిశా పటానీ షాకింగ్‌ కామెంట్స్‌… అలా అనొద్దంటూ!

Disha Patani: ఇండస్ట్రీ ఎంట్రీపై దిశా పటానీ షాకింగ్‌ కామెంట్స్‌… అలా అనొద్దంటూ!

  • March 2, 2024 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Disha Patani: ఇండస్ట్రీ ఎంట్రీపై దిశా పటానీ షాకింగ్‌ కామెంట్స్‌… అలా అనొద్దంటూ!

బాలీవుడ్‌లో మోస్ట్‌ సెలబ్రేటెడ్‌ హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. సినిమాల్లో అందం, అభినం చూపించి మెప్పించే ఈ భామ… సోషల్‌ మీడియాలో అందచందాలను విరివిగా వడ్డిస్తూ మెప్పిస్తుంది. అందుకే ఆమె కొత్త ఫొటో పెట్టింది అంటే కుర్రకారుల లవ్‌ సింబల్స్‌ వర్షం కురిపిస్తారు. అయితే అంత అభిమానం మధ్యలోనూ ఆమెను ట్రోలింగ్‌ ఇబ్బందిపెడుతూ ఉంటుంది. నెపోటిజం అంటూ ఆమెను విమర్శిస్తూ ఉంటారు. తాజాగా ఈ విషయంలో ఆమె స్పందించింది.

ఈ రోజు నటిగా మీ ముందు ఉన్నానంటే దానికి కారణం బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ మాత్రమే అని చెప్పింది దిశా పటానీ. వరుణ్‌ తేజ్‌ – పూరి జగన్నాథ్‌ ‘లోఫర్‌’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన దిశా పటానీ ప్రముఖ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ జీవిత కథతో తెరకెక్కిన ‘ఎంఎస్‌ ధోని’ సినిమాతో క్రేజ్‌ సంపాదించంది. ఇన్నేళ్ల కెరీర్‌ గురించి చెప్పండి అంటే ఏమంటారు అని అడిగితే… భావోద్వేగంతో ఆసక్తికర కామెంట్లు చేసింది.

కథానాయికగా నేను ముందు ఉన్నాను అంటే దానికి కారణం కరణే. మోడలింగ్‌ చేస్తున్న సమయంలో నాలోని నటిని గుర్తించింది ఆయనే. 18 ఏళ్ల వయసులో ఆయన నన్ను నటిగా గుర్తించకపోయుంటే ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. కొందరు దీనిని నెపోటిజమని అంటారు. కానీ నేను మాత్రం నటిగా నిరూపించుకునేందుకు నాకిచ్చిన అవకాశం అని అంటాను అని చెప్పింది (Disha Patani) దిశా పటానీ.

ప్రస్తుతం దిశ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హిందీలో ‘యోధ’, ‘వెల్కమ్‌ టు ది జంగిల్‌’ అనే సినిమాలు చేస్తోంది. అవి కాకుండా రెండు పాన్‌ ఇండియా సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’లో దిశా పటానీది కీలక పాత్ర. ఇక సూర్య – శివ కలసి తెరెకెక్కిస్తున్న ‘కంగువ’లో ఈమె కీలక పాత్ర చేస్తోంది. ఈ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఆమె వెళ్లడం పక్కా అంటున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Disha patani

Also Read

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

related news

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

trending news

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 mins ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

1 day ago

latest news

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

1 day ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

2 days ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version