Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బికినీ ఫోటోషూట్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న దిశా

బికినీ ఫోటోషూట్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న దిశా

  • November 23, 2018 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బికినీ ఫోటోషూట్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న దిశా

లోఫ‌ర్ చిత్రంతో తెలుగు కుర్ర‌కారు గుండెల్లో సూదంటురాయిలా గుచ్చుకుంది దిశాప‌టానీ. కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ టు బాలీవుడ్, బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ అమ్మ‌డి ప‌య‌నం గురించి తెలిసిందే. తెలుగులో లోఫ‌ర్ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా బాలీవుడ్‌లో మాత్రం కెరీర్ ప‌రంగా సంతృప్తిగానే ఉంది. బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టేయ‌క‌పోయినా అవ‌కాశాల‌కేం కొద‌వ లేద‌క్క‌డ‌. ఇక సినిమాల‌తో కంటే దిశా ప‌టానీ పేరు ఎఫైర్ల‌తోనే మార్మోగిపోతోంది. అక్క‌డ మార్ష‌ల్ ఆర్ట్స్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌తో ప్రేమాయ‌ణం సాగిస్తూ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ జంట ఎవ‌రికీ అంతుచిక్క‌కుండా షికార్లు చేస్తోంది.image-2తాజాగా సీకే లోదుస్తుల సిరీస్ లో కొత్త ఫోటోని రిలీజ్ చేసింది బాలీవుడ్ న‌టి దిశాప‌టాని. ఇన్ స్టాగ్రామ్‌లో ఈ ఫోటో వేడెక్కిస్తోంది. బ్లాక్ కలర్ కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల్లో దర్శనమిచ్చి మరోమారు వేడెక్కించింది. ఢిల్లీలో సీకే స్టోర్ లాంచ్ కి యూత్ ని ఈ సందర్భంగా ఆహ్వానించింది ఈ బ్యూటీ. సీకే బ్రాండ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండార్డ్. అందుకు తగ్గట్టే అమ్మడు భారీ మొత్తాన్నే ఖాతాలో వేసుకుందన్నమాట.image

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Disha Patani
  • #Disha patani
  • #Disha Patani Bikini
  • #Disha Patani Hot Photo-shoot
  • #Disha Patani New Look

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

7 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

21 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Sekhar Kammula: నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

20 mins ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 hours ago
Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version