Disha Patani: రెచ్చిపోయి రచ్చ చేసిన దిశా పటానీ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియాలో రెచ్చిపోయి రచ్చ చేస్తోంది.. కంటిమీదకు కునుకు రాకుండా చేస్తున్నావ్ అంటూ కుర్రకారు కంప్లైంట్స్ లాంటి కామెంట్స్ చేస్తున్నారు.. కలలోకి కూడా నువ్వే వస్తున్నావ్ అంటూ చిలిపిగా సిగ్గు పడుతున్నారు.. దీనికి కారణం.. అమ్మడు రీసెంట్‌గా ఇచ్చిన గ్లామర్ ట్రీట్.. ‘లోఫర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. హిందీలో వరుసగా క్రేజీ ఫిలింస్ చేస్తూ పాపులర్ అయిన దిశా.. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో చేసే అందాల విందు ఎలా ఉంటుందో తెలిసిందే..

ఇటీవల కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా వెడ్డింగ్ రిసెప్షన్‌కి డిఫరెంట్ డ్రెస్ వేసుకొచ్చి ట్రోలింగ్స్ ఎదుర్కొంది.. దిశా పాప రీసెంట్‌గా బికినీలో సెల్ఫీ తీసుకుంటూ.. మరికొన్ని సాలిడ్ పిక్స్, వీడియోలతో నెట్టింట సెగలు రేపుతోంది.. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది.. ఇంతకీ ఇన్‌స్టాలో ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా?.. అక్షరాలా.. 56.5 మిలియన్ల మంది.. ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ – K’ తో పాటు హిందీలో ‘యోధ’ మూవీస్ చేస్తోంది..



1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus