మౌనీ రాయ్ ఒక్కత్తే కెమెరా ముందు కనిపిస్తేనే కుర్రకారు తట్టుకోవడం కష్టం.. అలాంటిది ఆమెకి దిశా పటానీ కూడా తోడైతే.. ఇక గ్లామర్ డోస్ డబుల్, ట్రిపుల్ అవ్వాల్సిందే.. పెళ్లైనా కానీ పరువాల పరచడంలో మౌనీ రూటే సపరేటు.. బాలీవుడ్‌లో పాపులర్ అయిన ఈ వెస్ట్ బెంగాల్ వయ్యారి.. సినిమాలతో పాటు టీవీ సిరీస్, సీరియల్స్ చేసింది.. హిందీ సినిమాల్లో పలు స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.
కన్నడ సెన్సేషనల్ పాన్ ఇండియా ఫిలిం ‘కె.జి.యఫ్’ మూవీలో ఐటెమ్ పాటలో అదరగొట్టేసింది. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర : పార్ట్ 1’ లో కనిపించింది.. రీసెంట్‌గా దిశా పటానీతో కలిసి రచ్చ రంబోలా చేసింది మౌనీ.. మియామీ బీచ్‌లో మామూలు హంగామా చేయలేదు మౌనీ రాయ్.. బికినీలో సొగసులారబోస్తూ యూత్ పోరగాళ్ల గుండెల్ని పిండేసింది.. మౌనీ రాయ్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్