Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Disha Patani: మరోసారి పాటలకే పరిమితం అయిపోతుందిగా.!

Disha Patani: మరోసారి పాటలకే పరిమితం అయిపోతుందిగా.!

  • October 15, 2024 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Disha Patani: మరోసారి పాటలకే పరిమితం అయిపోతుందిగా.!

మామూలుగానే హీరోయిన్లు కమర్షియల్ సినిమాల్లో రెండుమూడు పాటలు, నాలుగైదు సీన్లకు పరిమితం అయిపోతున్నారు. తిప్పి కొడితే ఏడాదికి ఓ అయిదారు సినిమాల్లో మాత్రమే హీరోయిన్లకు మంచి పాత్రలు లభిస్తున్నాయి. అందుకు తగ్గట్లే హీరోయిన్లు కూడా తమ పాత్రలకు వెయిటేజ్ ఉండాలి, క్యారెక్టర్ ఆర్క్ ఉండాలి లాంటి లిమిటేషన్స్ పెట్టుకోకుండా, ఏ పాత్ర వస్తే అది చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇలా వచ్చిన క్యారెక్టర్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల విందు భోజనం వడ్డిస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తున్న నటి దిశా పటానీ (Disha Patani) .

Disha Patani

ఇప్పటివరకు చాలా సినిమాల్లో కనిపించినప్పటికీ.. “ధోనీ” తప్ప చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కానీ సినిమా కానీ ఒక్కటి కూడా లేదు. అందుకే.. ఆమె సినిమాల మీద కంటే, ఇన్నర్ వేర్ యాడ్స్ మీద ఎక్కువ దృష్టి సారించింది. అయితే.. సూర్య-శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం “కంగువ”లో హీరోయిన్ ఆఫర్ వచ్చేసరికి ఈ సినిమాతో కెరీర్ సెటిల్ అయిపోయినట్లేనని సంబరపడిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!
  • 2 తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

కట్ చేస్తే.. సినిమాలో రెండు టైమ్ లైన్స్ ఉన్నాయని, ట్రైబల్ థీమ్ ఉన్న సీన్స్ లెంగ్త్ 2 గంటలు కాగా, కరెంట్ టైమ్ లైన్ లో సీన్స్ కేవలం 20 నిమిషాలు మాత్రమేనని ఇటీవల మీడియా ఇంటర్వ్యూల్లో దర్శకుడు శివ స్వయంగా పేర్కొన్న విషయం తెలిసిందే. దిశా పటాని ఈ సినిమాలో ఆ మిగిలిన 20 నిమిషాల పార్ట్ లో మాత్రమే కనిపిస్తుంది.

ఆ 20 నిమిషాల్లో దిశా ఒక పాట మరియు మూడు కాంబినేషన్ సీన్స్ లో మాత్రమే కనిపిస్తుందట. సో, “కంగువ” కూడా దిశా పటానీ కెరీర్ కి పెద్దగా ఉపయోగపడేదేమీ లేదన్నమాట. మరి దిశా పటానీకి ఎప్పటికైనా సినిమాల విషయంలో బ్రేక్ వస్తుందో లేక ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో లింగేరీ యాడ్స్ చేసుకుంటూ కంటిన్యూ అయిపోతుందో చూడాలి.

మరోసారి ‘తిరు’ కాంబినేషన్‌.. అవార్డు కొట్టాక మళ్లీ కలసి నటిస్తూ…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Disha patani
  • #Kanguva

Also Read

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

related news

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

52 mins ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

24 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version