Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » 2.0 టీజర్ కోసం వెయిట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్

2.0 టీజర్ కోసం వెయిట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్

  • September 10, 2018 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2.0 టీజర్ కోసం వెయిట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్

రజనీ-శంకర్ సూపర్‌హిట్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సీక్వెల్ “రోబో 2.0” టీజర్ ఎట్టకేలకు సెప్టెంబర్ 13న వినాయక చవితి సందర్భంగా విడుదలవుతోంది. షూట్స్ మీద, వీఎఫ్ఎక్స్ మీద ఏళ్ల తరబడి టైం స్పెండ్ చేసిన యూనిట్.. మొత్తానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. నవంబర్ 29న విడుదల కానుంది రజనీ “2.0”. రజనీకాంత్ సరసన అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం కేవలం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కోసమే 150 కోట్ల రూపాయలతోపాటు ఏడాది సమయం కూడా వెచ్చించడం చర్చనీయాంశం అయ్యింది.

లైకా ప్రొడక్షన్స్ బేనర్‌ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తుండగా.. తెలుగులో మాత్రం డైరెక్ట్ గా ఓన్ రిలీజ్ చేసుకొంటున్నారు. ఈ మెగా ప్రాజెక్టు కోసం ఉత్తర దక్షిణాది ఇండస్ట్రీలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. వచ్చే గురువారం రిలీజయ్యే త్రీడీ టీజర్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ నిస్తుంది.. సినిమా మీద అంచనాల్ని పెంచుతుందా.. లేక నిరాశపరుస్తుందా? అన్నది సస్పెన్స్. ఈ టీజర్ రెస్పాన్స్ బట్టి సినిమాకి బిజినెస్ జరుగుతుంది. మరి టీజర్ ప్రేక్షకులతోపాటు డిస్ట్రిబ్యూటర్లను ఆకట్టుకుంటుందా లేదా అనేది గురవారం వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2.O Movie
  • #Rajinikanth
  • #shankar

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

related news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

18 mins ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

2 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

3 hours ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

4 hours ago
Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

6 hours ago

latest news

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

3 hours ago
Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

18 hours ago
Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version