Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Divi Vadthya: బాలయ్య నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానన్న దివి.. ఏం చెప్పారంటే?

Divi Vadthya: బాలయ్య నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానన్న దివి.. ఏం చెప్పారంటే?

  • August 3, 2024 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divi Vadthya: బాలయ్య నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానన్న దివి.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ (Balakrishna)  నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. గడిచిన 50 సంవత్సరాలలో బాలకృష్ణ 100కు పైగా సినిమాలలో నటించి ఆ సినిమాలలో మెజార్టీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమాలతో కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. బాలయ్య సినిమా అంటే మినిమం 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కాల్సిందే.

స్టార్ హీరో బాలయ్యను దగ్గరినుంచి చూసిన వాళ్లకే ఆయన గొప్పదనం అర్థమవుతుంది. ప్రముఖ టాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి (Divi Vadthya) బాలయ్య గురించి తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. బాలయ్య గ్రేట్ లీడర్ మాత్రమే కాదు గొప్ప మనిషి అని ఆమె కామెంట్లు చేశారు. స్టార్ హీరో బాలయ్యతో షూట్ అనుభవాన్ని ప్రత్యేకంగా పంచుకోవాలని అనుకుంటున్నానని దివి తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తిరగబడర సామి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అలనాటి రామచంద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

సెట్స్ మీద బాలయ్య ప్రజెన్స్, ఎనర్జీ లెవెల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. బాలయ్య షూట్ లో ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని బాలయ్య అందరినీ ప్రోత్సహించే విధానాన్ని అస్సలు మరవలేనని ఆమె పేర్కొన్నారు. టీంలో ఉన్న ప్రతి వ్యక్తిని బాలయ్య గౌరవిస్తారని వాళ్ల స్థాయిని పట్టించుకోరని దివి అభిప్రాయం వ్యక్తం చేశారు.

బాలయ్య చేసే పనులే ఆయన క్యారెక్టర్ ను ప్రతిబింబిస్తాయని దివి పేర్కొన్నారు. బాలయ్య లీడర్ మాత్రమే కాదని గొప్ప మనిషని స్టార్ హీరో బాలయ్యతో పని చేసే అవకాశం రావడం ఎంతో గొప్పగా ఫీలవుతానని ఆమె కామెంట్లు చేశారు. బాలయ్య నుంచి ఫ్యాషన్, డెడికేషన్ నేర్చుకున్నానని ఆమె అన్నారు. దివి చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Divi Vadthya

Also Read

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

12 mins ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

20 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

22 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

23 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

11 mins ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

24 mins ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

41 mins ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

1 hour ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version