Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Divyansha Kaushik: క్రేజీ ప్రాజెక్ట్ లో చైతు హీరోయిన్!

Divyansha Kaushik: క్రేజీ ప్రాజెక్ట్ లో చైతు హీరోయిన్!

  • December 18, 2021 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divyansha Kaushik: క్రేజీ ప్రాజెక్ట్ లో చైతు హీరోయిన్!

‘మజిలీ’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్‌. తన లుక్స్, పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ‘మజిలీ’ సినిమా తరువాత ఆమెకి ఒక్క ఛాన్స్ కూడా రాకపోవడంతో కాస్త డీలా పడింది దివ్యాంశ. ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి. ఒక్కసారిగా ఆమె కెరీర్ ఊపందుకుంది. చాలా గ్యాప్ తరువాత తమిళంలో ఓ సినిమాకి ఎంపికైంది దివ్యాంశ కౌశిక్.

సిద్ధార్థ హీరోగా నటిస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్ గా దివ్యాంశను తీసుకున్నారు. ఇంతలో తెలుగు ఫిలిం మేకర్స్ దృష్టి దివ్యాంశపై పడింది. దీంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే రవితేజ నటిస్తోన్న ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ సినిమాలో నటిస్తోంది దివ్యాంశ. శరత్ మండవ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రాజీషా విజయన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ గవర్నమెంట్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇలాంటి సినిమాలో దివ్యాంశకి ఛాన్స్ రావడం విశేషం. ఈ సినిమాతో గనుక ఆమె హిట్ అందుకుంటే తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ఈ విషయం పక్కన పెడితే.. దివ్యాంశకి ఇప్పుడు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ‘మైకేల్’ సినిమాలో ఈ బ్యూటీకి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా అనౌన్స్మెంట్ కొద్దిరోజుల క్రితమే వచ్చింది.

షూటింగ్ కూడా మొదలైంది. నారాయణదాస్ నారంగ్ సమర్పిస్తోన్న ఈ సినిమాలో గౌతమ్ మీనన్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో హీరోలతో సమానంగా దివ్యాంశ కౌశిక్ రోల్ ఉంటుందని సమాచారం.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Divyansha Kaushik
  • #Divyansha Kaushik
  • #Michael
  • #Sundeep Kishan
  • #Vijay Sethupathi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

15 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

16 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

17 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

20 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version