Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Collections » DJ Tillu Collections: లాభాల బాటలో డిజె టిల్లు బయ్యర్స్.!

DJ Tillu Collections: లాభాల బాటలో డిజె టిల్లు బయ్యర్స్.!

  • February 16, 2022 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DJ Tillu Collections: లాభాల బాటలో డిజె టిల్లు బయ్యర్స్.!

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డిజె టిల్లు’. ‘ఫార్చూన్ ఫోర్ సినిమాస్’ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా… డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. విడుదల చేసిన టీజర్, ప్రోమోలు, పాటలకి మంచి స్పందన లభించింది.దాంతో ఫిబ్రవరి 12న విడుదల అయిన ఈ చిత్రం …

Click Here To Watch

మొదటి షోతోనే హిట్ టాక్ ను రాబట్టుకోవడంతో అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి.దాంతో మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వగా.. . 4వ రోజున కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది.

ఒకసారి 4 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 4.33 cr
సీడెడ్ 1.06 cr
ఉత్తరాంధ్ర 0.77 cr
ఈస్ట్ 0.47 cr
వెస్ట్ 0.56 cr
గుంటూరు 0.43 cr
కృష్ణా 0.36 cr
నెల్లూరు 0.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.25 cr
ఓవర్సీస్ 1.48 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.50 cr

‘డిజె టిల్లు’ చిత్రానికి రూ.8.98 కోట్ల బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.10.50 కోట్ల షేర్ ను రాబట్టి ఆ టార్గెట్ ను రీచ్ అయ్యింది.ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.1.3 కోట్ల లాభాలను అందించి దూసుకుపోతుంది. నిన్న మంగళవారం నాడు కూడా ఈ చిత్రం ఏకంగా రూ.1 కోట్లకి పైగా షేర్ ను నమోదు చేసింది. ‘ఖిలాడి’ వంటి పెద్ద చిత్రం పోటీగా ఉన్నప్పటికీ.. దానిని మించి కలెక్ట్ చేయడం విశేషం.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DJ Tillu
  • #DJ Tillu Movie Review
  • #Neha Shetty
  • #Prince Cecil
  • #Siddhu jonnalagadda

Also Read

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

related news

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌.. రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

trending news

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

2 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

4 hours ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

4 hours ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

4 hours ago
Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago

latest news

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

3 hours ago
Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

4 hours ago
Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

17 hours ago
Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

23 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version