Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

  • November 16, 2026 / 03:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

’90’s’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి. ముఖ్యంగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి.. మార్కెట్ కూడా పొందాడు. దీంతో ఇండియన్ టాప్ బ్యానర్ అయినటువంటి ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పిలిచి మరీ తమ బ్యానర్లో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చింది. అలా ‘డి ఎన్ కె'(DNK- Donga Na Kodaku) సినిమా రూపొందింది. టీజర్, ట్రైలర్స్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నవంబర్ 13న రిలీజ్ కాబోతోంది.

DNK

Donga Naa Koduku Movie Review And Rating

‘లిటిల్ హార్ట్స్’ బ్లాక్ బస్టర్ అవ్వడం, పైగా ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి బడా నిర్మాణ సంస్థ రిలీజ్ చేసిన సినిమా కావడంతో ‘డి ఎన్ కె’ పై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే బిజినెస్ కూడా బాగా జరిగింది. ఒకసారి బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు వంటివి తెలుసుకుందాం రండి :

 నైజాం  2 cr
 సీడెడ్  0.5 cr
 ఆంధ్ర(టోటల్)  1.5 cr
 ఏపీ +తెలంగాణ(టోటల్)  4 cr
 రెస్ట్ ఆఫ్ ఇండియా  1 cr
 ఓవర్సీస్  2 cr
 వరల్డ్ వైడ్ టోటల్  7 cr

‘డి ఎన్ కె’ సినిమాకి రూ.7 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మౌళి గత చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి ఈ సినిమా కూడా ఆ స్థాయి వసూళ్లు రాబడుతుందేమో చూడాలి.

కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dnk
  • #dnk collections

Also Read

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

related news

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

trending news

13 mins ago
Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

14 mins ago
Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

1 hour ago
NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

2 days ago
Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

2 days ago

latest news

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

14 mins ago
The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

3 hours ago
Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

4 hours ago
God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

5 hours ago
AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version