Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

  • June 9, 2026 / 01:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

‘బాహుబలి’ సినిమాల ముందు రాజమౌళి – ప్రభాస్‌ కాంబినేషన్‌లో బెస్ట్‌ మూవీ అన్నా, యాక్షన్‌ సినిమాలకు ఓ బెంచ్‌ మార్క్‌ అన్నా వినిపించే సినిమా పేరు ‘ఛత్రపతి’. ఆ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇప్పుడు మనం చూస్తున్న ఆ సినిమా అసలు కథ తెలుసా? ఏ సినిమా నుండి స్ఫూర్తిగా తీసుకొని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఆ కథను రెడీ చేశారో తెలుసా? ఇటీవల ఫిల్మీ ఫోకస్‌ ఓపెన్‌ హౌస్‌ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.

Vijayendra Prasad

హాలీవుడ్‌ సినిమా ‘స్కార్‌ ఫేస్‌’ సినిమా పాయింట్‌ స్ఫూర్తిగా తీసుకొని ‘ఛత్రపతి’ సినిమాను రాశానని చెప్పారు. అల్‌ పాచినో సినిమా ‘స్కార్‌ ఫేస్‌’ సినిమా చూశాక అదే ఆలోచనతో ఉండగా ‘ఛత్రపతి’ ఆలోచన వచ్చిందట. తొలుత అనుకున్న కథ ప్రకారం ప్రభాస్‌ పాత్ర తన తల్లి కోసం ఓ ఇల్లు కడుతూ ఉంటాడు. అదే సమయంలో నగరంలో రౌడీల ఇబ్బంది ఉంటుంది. సమాజం కోసం వారందరిని మట్టుబెట్టే పని హీరో చేస్తుంటాడు. షఫీ పాత్ర మాత్రం అన్న గురించి తల్లి దగ్గర తప్పుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు.

Do you know first story of Chatrapathi by Vijayendra Prasad

ఇల్లు పని పూర్తవ్వడానికి ఇంకో ఆరు నెలలు పడుతుందని తల్లిని తీర్థయాత్రలకు పంపిస్తాడు. రిటర్న్‌ వచ్చేసరికి ప్రభాస్‌ పాత్ర మీద తల్లికి షఫీ పాత్ర తప్పుగా చెబుతాడు. దీంతో తల్లి కూడా తప్పుగానే అనుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్‌ పాత్ర చనిపోతుంది. అప్పుడు తల్లి పాత్ర విషయం గ్రహించి తప్పు చేశాను అని బాధపడుతుంది. దీంతో కథకు ఎండ్‌ కార్డు పడుతుంది. అలా తొలుత ‘ఛత్రపతి’ శాడ్‌ ఎండింగ్‌లో అనుకున్నారట విజయేంద్ర ప్రసాద్‌.

ఆ తర్వాత సినిమాగా రూపుదిద్దుకున్న క్రమంలో సినిమా కథ గమనం, విధానం మారింది అని చెప్పారాయన. ఇలా ఊళ్లో రౌడీలను ఏరివేసే పాయింట్‌ పవన్‌ కల్యాణ్‌ ‘అన్నవరం’ సినిమాలో ఉంటుంది. అందులో చెల్లెలి పాత్ర కోసం పవన్‌ అలా చేస్తాడు. అలా రెండు కథలకు లింక్‌ ఉందన్నమాట.

రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijayendra Prasad

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

2 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

5 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

21 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

22 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version