Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR, Pranathi: ప్రణతి ఎన్టీఆర్ ను ముద్దుగా అలా పిలుస్తారా?

Jr NTR, Pranathi: ప్రణతి ఎన్టీఆర్ ను ముద్దుగా అలా పిలుస్తారా?

  • August 5, 2023 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Pranathi: ప్రణతి ఎన్టీఆర్ ను ముద్దుగా అలా పిలుస్తారా?

లక్ష్మీ ప్రణతి పరిచయం అవసరం లేని పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణిగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి లక్ష్మీ ప్రణతికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇలా ఎంతో మంది అభిమానులు ఉన్నప్పటికీ ఈమె మాత్రం ఇప్పటివరకు సోషల్ మీడియాలోకి అడుగు పెట్టలేదు.ఇండస్ట్రీలో సెలబ్రిటీలతో పాటు వారి పిల్లలు వారి భార్యలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి ఎంతో సందడి చేస్తూ ఉన్నారు కానీ ప్రణతి మాత్రం వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారు.

ఇలా ఎన్టీఆర్ భార్య మాత్రమే కాకుండా తన పిల్లలని కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంచారు.ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి లక్ష్మీ ప్రణతి కేవలం తన కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఒక బాధ్యత గల కోడలిగాను భార్యగాను తల్లిగాను గుర్తింపు పొందారు.ఇక ఈమె ఏదైనా వెకేషన్ లో నిమిత్తం బయటకు వచ్చినప్పుడు తప్ప వీరి ఫోటోలు అసలు బయటకు రావు.

ఇలా ఎన్టీఆర్ పేరు ప్రతిష్టలను పెంచుతూ లక్ష్మీ ప్రణతి నడుచుకుంటున్నారని చెప్పాలి ఇకపోతే లక్ష్మీ ప్రణతికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.లక్ష్మీ ప్రణతి తన భర్త ఎన్టీఆర్ ను ఇంట్లో ఉన్నప్పుడు ముద్దుగా ఒక పేరుతో పిలుస్తారట మరి ఎన్టీఆర్ ను లక్ష్మీప్రణీతి ఏమని పిలుస్తారనే విషయానికి వస్తే.. ఇంట్లో ఉన్న సమయంలో ప్రణతి ఎన్టీఆర్ ను ప్రేమతో బావ అని పిలుచుకుంటారట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

ఇక ఎన్టీఆర్ కి లక్ష్మీ ప్రణతి కుటుంబం సమీప బంధువులు కావడం విశేషం. ఇలా తమ సమీప బంధువు అమ్మాయిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడంతో వరుసకు ఎన్టీఆర్ తనకు బావ కానున్న నేపథ్యంలోనే లక్ష్మీ ప్రణతి కూడా ఎన్టీఆర్ ను బావ అని పిలుస్తారని తెలుస్తోంది. ఇక ఈమె ఇంటికి మాత్రమే పరిమితమవుతూ గృహిణిగా స్థిరపడ్డారు ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Lakshmi Pranathi

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

related news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

trending news

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

6 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

20 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

21 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

4 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

5 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

8 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version