Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Ivana: ‘లవ్‌టుడే’ ముద్దుగుమ్మ కొత్త పోజులు.. కుర్రాళ్ల చూపులు అక్కడే?

Ivana: ‘లవ్‌టుడే’ ముద్దుగుమ్మ కొత్త పోజులు.. కుర్రాళ్ల చూపులు అక్కడే?

  • April 23, 2024 / 09:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ivana: ‘లవ్‌టుడే’ ముద్దుగుమ్మ కొత్త పోజులు.. కుర్రాళ్ల చూపులు అక్కడే?

ఇవానా… ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ‘బుజ్జి కన్నా’ అని. ‘లవ్‌ టుడే’ (Love Today) సినిమాలోని మాట ఇది. ఆ మాట ఆమె నోట ఆ సినిమా వినిపించారు కానీ.. నిజానికి కుర్రకారు అయితే ఆమెనే బుజ్జికన్నా అని ముద్దుగా అంటుంటూరు. అంత ముద్దుగా ఉంటుంది మరి. నిండుగా డ్రెస్సు వేసినప్పుడు ఒక అందం… ట్రెండీగా తయారైతే మరో అందం కనిపిస్తుంటుంది. ఇంకాస్త ఎక్కువ ట్రెండీ అయితే ఇంకో రకం అందం కనిపిస్తాయి మరి. దీనికి ఆమె మేకప్‌ వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆఫ్‌ షూట్‌లో కూడా భలేగా ఉంటుంది.

మేం చెప్పిన మాటల మీద ఏమన్నా డౌట్‌ ఉంటే… ఈ ఫొటోలు చూడండది మీకే తెలిసిపోతుంది. సాయంత్రం వేళ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఆమె దిగిన కొన్ని ఫొటోలను ఇటీవల షేర్‌ చేసింది. బ్లూ కలర్ డెనిమ్ షార్ట్ వేసుకుని.. బ్లూ కలర్​ షర్ట్​తో ఫొటోలకు పోజులిచ్చింది. అయినా మీరు ఇవానాను (Ivana) సోషల్ మీడియాతో ఫాలో అవుతున్నట్లు అయితే ఈ పాటికి ఫొటోలు చూసే ఉంటారు కూడా. అయితే మేం చెప్పేది ఏంటంటే… ఆ ఫొటోల్లో కుర్రకారు జూమ్‌ చేసి మరీ ఆమె థైస్‌ మ్యాజిక్ షోని చూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

ఆమె షేర్‌ చేసిన ఫొటోల కింద కామెంట్స్‌ చూస్తే మీకే తెలిసిపోతుంది కూడా. అంత క్యూట్‌గా ఉన్నాయి మరి ఫొటోలు. ఇక ఆమె సంగతి చూస్తే.. ‘లవ్​ టుడే’ సినిమాతో లైమ్ ​లైట్​లోకి వచ్చింది. అప్పటికే కొన్ని సినిమాలు చేసినా కుర్రకారు కలల దేవత అయింది మాత్రం ఆ సినిమాతోనే అని చెప్పాలి. అయితే అంతకుముందు ఆమెను వేరే పేరుతో పిలిచేవారు. ఆ సినిమా నుండి స్క్రీన్ నేమ్‌ మార్చుకుంది. ఇవానా అని ఇప్పుడు యూత్‌ కలవరిస్తున్న ఆమె అసలు పేరు అలీనా షాజీ.

అలీనా షాజీ అలియాస్‌ ఇవానా చైల్డ్ ఆర్టిస్ట్​గా మలయాళంలో సినిమాలు చేసింది. ఆ తర్వాత కొన్నేళ్లకు తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చింది. ప్రదీప్‌ రంగనాథ్‌ (Pradeep Ranganathan)చేసిన ‘లవ్ టుడే’ సినిమాతో ఈ భామకు బ్రేక్​ వచ్చింది. తెలుగులో ఆశిష్‌ రెడ్డి (Ashish Reddy) సరసన ‘సెల్ఫిష్‌’ (Selfish) ఓకే చేసింది. అయితే ఆ సినిమా ఎంతవరకు వచ్చింది అనేది తెలియాలి.

View this post on Instagram

A post shared by Ivana (@i__ivana_)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ivana
  • #Love Today
  • #Selfish

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version