Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Sampoornesh Babu: సినిమాలలోకి రాకముందు సంపూర్ణేష్ బాబు సంపాదన ఎంత తెలుసా?

Sampoornesh Babu: సినిమాలలోకి రాకముందు సంపూర్ణేష్ బాబు సంపాదన ఎంత తెలుసా?

  • August 7, 2023 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sampoornesh Babu: సినిమాలలోకి రాకముందు సంపూర్ణేష్ బాబు సంపాదన ఎంత తెలుసా?

హృదయ కాలేయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు సంపూర్ణేష్ బాబు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన పలు కామెడీ సినిమాలు ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇక హృదయ కాలేయం సినిమా ద్వారా దర్శకుడు సాయి రాజేష్ కూడా ఎంతో మంచి హిట్ అందుకున్నారు. తాజాగా సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా కూడా అదే స్థాయిలో మంచి సక్సెస్ అందుకుంది.

బేబీ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి సాయి రాజేష్ తన మొదటి సినిమా హృదయ కాలేయం గురించి అలాగే సంపూర్ణేష్ బాబు గురించి పలు విషయాలు తెలియజేశారు.సంపూర్ణేష్ బాబు సినిమాలలో ట్రై చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకి ఏదైనా చిన్న అవకాశం ఉంటే కల్పించమని పలు స్టూడియోలో చుట్టు తిరుగుతూ ఉన్నారు. ఒకసారి ప్రసాద్ ల్యాబ్ కు వెళ్ళినప్పుడు ఆయన తన ఫోటోలు ఇచ్చి ఏదైనా అవకాశం ఉంటే చూడాలని చెప్పి వెళ్లారు.

ఆరోజు నేను సంపూర్ణేష్ బాబుని చూడగా చాలా విచిత్రమైన గెటప్ లో కనిపించారు నేను అనుకున్నటువంటి హృదయ కాలేయం సినిమాకు ఈయనైతే కరెక్ట్ గా సరిపోతారని భావించి తనకు సినిమాలలో అవకాశం ఇచ్చాను అయితే నా దగ్గర ఏలాంటి డబ్బు లేదు మీకు ఇవ్వడానికి అని చెప్పారు నేనే నీకు ఇస్తానని చెప్పి తనతో ఈ సినిమా చేశామని సాయి రాజేష్ ఈ సందర్భంగా హృదయ కాలేయం సినిమా గురించి తెలిపారు.

ఇక సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) సినిమాలలోకి రాకముందు హైదరాబాదులో ఒక గోల్డ్ షాప్ లో పనిచేసేవారని ఈయన తెలియజేశారు. ఇలా గోల్డ్ షాప్ లో పనిచేస్తూ అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవారు. అయితే ఆ సమయంలో ఈయనకు నెలకు 7500 జీతం ఇచ్చేవారని ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు గురించి దర్శకుడు సాయి రాజేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sampoornesh Babu

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

5 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

5 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

23 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago

latest news

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version