Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalki 2898 AD: కల్కిలో అమితాబ్ డూప్ గా నటించిన నటుడి హైట్ తెలిస్తేస షాకవ్వాల్సిందే!

Kalki 2898 AD: కల్కిలో అమితాబ్ డూప్ గా నటించిన నటుడి హైట్ తెలిస్తేస షాకవ్వాల్సిందే!

  • August 30, 2024 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: కల్కిలో అమితాబ్ డూప్ గా నటించిన నటుడి హైట్ తెలిస్తేస షాకవ్వాల్సిందే!

2024 సంవత్సరంలో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ఈ ఎనిమిది నెలల్లో హిట్టైన సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా కూడా ఒకటి. ప్రభాస్  (Prabhas)  , అమితాబ్ (Amitabh Bachchan)  అద్భుతమైన నటనతో ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. కల్కి 2898 ఏడీ సినిమాకు అమితాబ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.

Kalki 2898 AD

స్త్రీ 2 సినిమాలో విలన్ గా నటించిన సునీల్ కుమార్ జమ్మూ కశ్మీర్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న తాను అనుకోకుండా సినిమా రంగంలోకి వచ్చానని తెలిపారు. నా హైట్ 7.7 అని హైట్ వల్ల ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కల్కి సినిమాలో అమితాబ్ కు డూప్ గా చేశానని నాపై యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారని సునీల్ కుమార్ వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

మా ఫ్యామిలీ అంతా అమితాబ్ కు వీరాభిమానులమని నా హైట్ వల్లే అమితాబ్ కు డూప్ గా చేసే ఛాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు. షూట్ సరదాగా సాగిందని నాపై ఎన్నో స్టంట్స్ షూట్ చేశారని సునీల్ కుమార్ వెల్లడించారు. కల్కి సెట్ లో అడుగుపెట్టిన తొలి క్షణాలను తాను మరిచిపోలేనని ఆయన తెలిపారు. అమితాబ్ నాతో మాట్లాడుతూ అందరూ నేను ఎత్తైన మనిషినని అంటారని నేను మాత్రం నాకంటే ఎత్తైన మనిషిని కలిశానని సరదాగా కామెంట్ చేశారని సునీల్ కుమార్ తెలిపారు.

సౌత్ నుంచి కూడా నాకు మూవీ ఆఫర్లు వస్తున్నాయని సునీల్ కుమార్ చెప్పుకొచ్చారు. కల్కి సినిమాలో అమితాబ్ డూప్ గా నటించిన ఈ నటుడి గురించి, ఈ నటుడి హైట్ గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కల్కి2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా కల్కి సీక్వెల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ ఊరి మహిళలకు సారె పంపిన పవన్ కళ్యాణ్.. అసలేమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Kalki 2898 AD
  • #Stree 2
  • #Sunil Kumar

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

4 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

5 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version